• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభుదేవా సరసన ఐదుగురు...

ప్రభుదేవా సరసన ఐదుగురు హాట్ హీరోయిన్స్..

By - Tupaki Desk
Update: 2020-03-31 07:50 GMT
ఇండియన్ సినీ ఇండస్ట్రీ లో ప్రభుదేవా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకునిగా తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకొని ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియాలోని అన్నీ ఇండస్ట్రీలలో పనిచేసిన ఘనత ప్రభుదేవాది. గతంలో కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా సినిమాలు చేసిన ఆయన కొన్నేళ్లుగా హీరోగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి స్పీడ్ పెంచేసాడు. ఏడాదికి మినిమమ్ రెండు సినిమాలు ప్రభుదేవా హీరోగా విడుదల అవుతున్నాయి. అయితే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ తో రూపొందించిన దబాంగ్-3 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మళ్లీ హీరోగా చాలా సినిమాలు ఓకే చేసాడు.

హీరోగా చేస్తూనే దర్శకుడిగా మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ హీరోగా 'రాధే' అనే సినిమాను ప్రభుదేవా తెరకెక్కించనున్నాడు. అయితే తమిళంలో ప్రస్తుతం మూడు సినిమాలను ఓకే చేసాడు. ఏసీ ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో పొన్ మాణికావేల్ సినిమాతో పాటు థీల్, ఉమై విజిగల్, భగీర సినిమాలు హీరోగా చేస్తున్నాడు. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో రూపొందుతున్న సైకో థ్రిల్లర్ "భగీర"లో సైకోగా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి ప్రజాదరణ పొందుతుంది. ఈ సినిమాలో ప్రభుదేవా సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తారని కోలీవుడ్ కోడై కూస్తుంది. ఇప్పటికే అమైరా దస్తూర్, గాయత్రి లను ఓకే చేయగా మరో ముగ్గురిని వెతికే పనిలో పడ్డారట చిత్రయూనిట్. చూడాలి మరి ఐదుగురు హీరోయిన్లతో ప్రభుదేవా సైకోయిజం ఎలా ఉండబోతుందో..!
Tags:    
  • prabhu deva to romance with five heroines 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood 
  • Tollywood 
  • Tolllywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu Updates 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

రామాయణం బడ్జెట్‌లో 9 శాతంతో తెరకెక్కిన గాడ్జిల్లా మైనస్ జీరో దూకుడు!

2026-11-09 06:05 GMT

జపనీయుల మధ్య దేవరకొండ ఫ్యామిలీ స్పెషల్ దివాళీ.. వీడియో వైరల్!

2026-11-09 05:26 GMT

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

2026-11-09 04:58 GMT

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS