• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప‌వ‌ర్ ఫుల్ అన్నాడు!...

ప‌వ‌ర్ ఫుల్ అన్నాడు! `గబ్బ‌ర్ సింగ్ 2` అనుకోవ‌చ్చా?

By - Tupaki Desk
Update: 2021-06-27 15:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `గ‌బ్బ‌ర్ సింగ్` అప్ప‌ట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ కెరీర్ లో గ‌బ్బ‌ర్ సింగ్ ఓ మైలురాయిగా నిలిచింది. ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్...పంచ్ డైలాగుల‌తో పాటు అద్భుత‌మైన సంగీతంతో మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా అల‌రించింది.

అప్ప‌టికే వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న ప‌వ‌న్ కెరీర్ కి బిగ్ బూస్ట్ ఇచ్చిన చిత్ర‌మిది. మ‌ళ్లీ ఇంత కాలానికి ఇదే కాంబినేష‌న్ లో మ‌రో చిత్రానికి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే పీఎస్ పీకే 28 కి ద‌ర్శ‌కుడిగా హ‌రీష్ ఫిక్స‌య్యారు. అయితే ఈ సినిమా ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు. టైటిల్ విష‌యంలో డిసైడ్ కావాల్సి ఉంది.

బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ మ‌ళ్లీ చేతులు క‌ల‌ప‌డం సంచ‌ల‌నంగా మారింది.  ఈసారి `గ‌బ్బ‌ర్ సింగ్ -2` తీస్తున్నారా? అన్న ప్ర‌చారం తాజాగా తెర‌పైకి వ‌చ్చింది. ఇలాంటి టైమ్ లో హ‌రీష్ శంక‌ర్ మ‌రో వేడెక్కించే ఆస‌క్తిక‌ర విష‌యాన్ని ట్విట‌ర్ వేదిక‌గా రివీల్ చేసారు. పీఎస్ పీకే 28వ చిత్రం ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని రివీల్ చేసారు. ఫ్యాన్స్ లో హీట్ పెంచే ఓ వీడియోను కూడా రిలీజ్ చేసారు. ప‌వ‌న్ గ‌త సినిమాల్లో ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌న్నింటిని క‌లిపి  ఓ వీడియో చేసారు. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది.

ఆ వీడియోకి సాయిధ‌ర‌మ్  `వెయిటింగ్` అంటూ  రిప్లై ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. మ‌రి హ‌రీష్ సీరియ‌స్ గా ఆ త‌ర‌హా స్క్రిప్ట్ నే సిద్ధం చేసారా? లేక! హైప్ కోసం అలా ఆ  వీడియోని మిక్స్ చేసారా? అన్న‌ది ఆయ‌న క్లారిటీ ఇస్తే గానీ ఏ విష‌యం తెలియ‌దు. ప‌వ‌న్ కొంత గ్యాప్ త‌ర్వాత వ‌కీల్ సాబ్ సినిమాతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన సినిమా మంచి టాక్ తో విజ‌యం సాధించింది. కోవిడ్ వ‌ల్ల క‌లెక్ష‌న్లు త‌గ్గినా ప‌వ‌న్ స్టామినా ఎక్క‌డా త‌గ్గ‌లేద‌ని నిరూపించింది. అందుకే ఇప్పుడు హ‌రీష్ తో సినిమాపైనా మ‌రింత‌గా అంచ‌నాలు పెరుగుతున్నాయి.
Tags:    
  • gabbar singh 
  • Pawan kalyan 
  • Harish Shankar 
  • Pspk28 
  • Pawan Kalyan New Movie 

Similar News

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

Copyright @2026

Powered by Blink CMS