• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వకీల్ సాబ్' ట్రైలర్ పై...

'వకీల్ సాబ్' ట్రైలర్ పై పవర్ స్టార్ మాజీభార్య.. ఏమందంటే??

By - Tupaki Desk
Update: 2021-04-01 06:19 GMT
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా వకీల్ సాబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ నుండి సినిమా వస్తుండటంతో అభిమానులు ఓ రేంజిలో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటీవలే ట్రైలర్ విడుదలై టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ట్రైలర్ ఇప్పటివరకు యూట్యూబ్ లో 30 మిలియన్స్ వ్యూస్ వైపు పరుగులు పెడుతోంది. ఇంతవరకు ఏ హీరో ట్రైలర్ కూడా ఒక్కరోజులో 20మిలియన్స్ దాటలేదని.. ఆ రికార్డు పవన్ క్రియేట్ చేసాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఐతే సినిమా పై వకీల్ సాబ్ ట్రైలర్ అంచనాలను మరో రేంజికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా.. తాజాగా వకీల్ సాబ్ ట్రైలర్ పై ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ స్పందించారు. 'వకీల్ సాబ్ ట్రైలర్ చూసాను. లాయర్ పాత్రలో పవన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు చూడని లుక్కులో కనిపిస్తున్నారు. అమ్మాయిల తరపున పోరాడే న్యాయవాదిగా పవన్ క్యారెక్టర్ ఆటిట్యూడ్ బాగుంది. అలాగే చివరిలో అబ్బాయిని 'ఆర్ యూ వర్జిన్?' అని అడగటం చాలా బాగుందని.. ఖచ్చితంగా ఈ సినిమా అందరిని అలరిస్తుందని' రేణుదేశాయ్ అభినందించారు. దిల్ రాజు, బోణికపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా హిందీ పింక్ రీమేక్ కాగా.. నివేత థామస్, అంజలి, అనన్య కీలకపాత్రల్లో నటించారు. ప్రస్తుతం సినిమా ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Tags:    
  • Vakeel Saab 
  • Pawan Kalyan 
  • Tollywood 
  • Happy Womans Day 
  • Dil Raju 
  • Telugu News 
  • Ss Thaman 
  • Dil Raju 

Similar News

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS