• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్ : హాట్‌ బ్యూటీ...

ఫొటోటాక్ : హాట్‌ బ్యూటీ టాప్ యాంగిల్‌ క్లిక్‌ అదుర్స్‌

By - Tupaki Desk
Update: 2021-10-02 02:30 GMT
నవదీప్ హీరోగా నటించిన 'మొదటి సినిమా' చిత్రంతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వ. మొదటి సినిమా నిరాశ పర్చడంతో తెలుగు లో ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కలేదు. ముద్దుగుమ్మ పూనమ్‌ తెలుగు లో అడపా దడపా వస్తున్న ఆఫర్లతో కెరీర్‌ ను నెట్టుకు వచ్చింది. నాగార్జున వంటి స్టార్‌ హీరోతో బాస్ సినిమాలో నటించింది. కాని ఆ సినిమా కూడా ఈ అమ్మడికి నిరాశ పర్చింది. సినిమాలో హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఈ అమ్మడు చేస్తూ కెరీర్‌ లో ముందుకు వెళ్తుంది. హీరోయిన్‌ గా ఇతర భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం.. తమిళం కన్నడంలో కూడా ఈమె సినిమాలు చేసింది. అన్ని చోట్ల కూడా అంతంత మాత్రంగానే గుర్తింపు దక్కించుకుంది. సినిమాల్లో సక్సెస్ లు లేకున్నా కూడా ఇంకా ఈ అమ్మడిని గుర్తు పెట్టుకోవడానికి కారణం ఈ అమ్మడి ఫొటో షూట్స్.

రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటో షూట్స్ లేదా ఇంట్రెస్టింగ్ సెల్ఫీలను షేర్ చేస్తూ ఉంటుంది. నెట్టింట ఆ ఫొటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి హాట్ ఫొటో కూడా వైరల్‌ అయ్యింది. టాప్ యాంగిల్ లో తీసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. మినీ స్కర్ట్‌ ను వేసిన ఈ అమ్మడు టాప్ యాంగిల్ ద్వారా క్లీ వేజ్ షో చేస్తూ ఉన్న ఫొటోను చూసి నెటిజన్స్ ఈ అమ్మడు ఇంకా కూడా మంచి పిజిక్ మరియు అందంను కలిగి ఉంది. మంచి ఆఫర్లు వస్తే ఖచ్చితంగా అవకాశంను వినియోగించుకునేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు లో ఈమె చివరగా నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' లో కనిపించింది. ఆ సినిమాలో కొన్ని నిమిషాల పాత్ర మాత్రమే. మలయాళం మరియు తమిళంలో అడపా దడపా ఆఫర్లు వస్తున్నాయి. 36 ఏళ్ల ఈ అమ్మడు మళ్లీ ఆఫర్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్‌ ఇన్నింగ్స్ ను ఆరంభించాలని ఆశిస్తుంది. మరి ఈ అమ్మడి ఫొటో షూట్స్ ను హాట్ ఫొటోలను మన మేకర్స్ చూసి వారి కంట పడితే ఖచ్చితంగా ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ఎందుకంటే ఈ అమ్మడు అప్పటి కంటే ఇప్పుడు అందంగా కనిపించడంతో పాటు ఇంకా కూడా పాతికేళ్ల పడుచు అన్నట్లుగానే ఉంది. అందుకే ఈమెకు ఇండస్ట్రీ మళ్లీ ఆఫర్లు ఇస్తుందా అనేది ఆసక్తికర విషయం. అవకాశం వస్తే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని పూనం బజ్వ తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తోంది.
Tags:    
  • poonam bajwa 
  • poonam bajwa movies 
  • poonam bajwa photoshoot 
  • poonam bajwa photos 
  • poonam bajwa images 

Similar News

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

Copyright @2026

Powered by Blink CMS