• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూల్ సైడ్ బికినీలో...

పూల్ సైడ్ బికినీలో ప‌రేషాను చేసిందిలే!

By - Tupaki Desk
Update: 2021-07-01 03:08 GMT
ప‌రేషాను రా.. ! ప్యారును ప‌రేషానురా..! ,.. ఇక రేయిని పగటిని ఒకటి చేసి... నిదురను తరుమును రా.. పొరపాటున నిదురలో జారుకున్న కలలై దూకును రా... ప్యారు లో పడిపోతే పరేషాను రా ..అంటూ `ధృవ-ఐపీఎస్` ముందు ప్ర‌ణ‌యంలో ర‌క‌ర‌కాల బికినీల్లో హొయ‌లు పోయిన ర‌కుల్ ప‌సుపు బికినీలోనూ ఓచోట ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. తెలుపు ఎరుపు బికినీలు ఇంత‌లోనే ప‌బ్ లో ప‌సుపు వ‌ర్ణం స్పెష‌ల్ లుక్ తో క‌నిపిస్తుంది. ప‌రేషానురా.. మ్యూజిక్ చానెళ్ల‌లో ప‌దే ప‌దే రిపీట‌య్యేంత క్లాసిక్ గా నిలిచింది.

తాజాగా మ‌రోసారి కుర్ర‌కారును ప‌రేషాన్ కి గురి చేసే లుక్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది ర‌కుల్. పూల్ సైడ్ అలా ప‌సుపు రంగు బికినీలో ఎల్లో షేడ్ లో క‌నిపించి స‌ర్ ప్రైజ్ చేసింది. సింపుల్ గా స్మైలిస్తూ నేచుర‌ల్ బ్యూటీనే త‌ల‌పిస్తోంది. ఇక ర‌కుల్ ప‌ర్ఫెక్ట్ ఫిట్నెస్ ఫ్రీక్ గ‌నుక‌ టోన్డ్ బాడీ తో మిల‌మిల మెరుస్తోంది. ప్ర‌స్తుతం ఈ  ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

కరోనావైరస్ సెకండ్ వేవ్ లాక్ డౌన్ లోనూ బిజీ నాయిక‌గా క‌మిట్ మెంట్లు పూర్తి చేసిన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ పేరు మార్మోగింది. లాక్ డౌన్ లో ఎక్క‌డికీ వెకేష‌న్ కి వెళ్ల‌లేదు. అందుకే ఇప్పుడిలా త్రోబ్యాక్ బికినీ ఫోటోని షేర్ చేసింది. పసుపు బికినీ లో పూల్ సైడ్ ట్రీట్ వైర‌ల్ గా మారింది. `హాలీడేయింగ్ ఇన్ మై హెడ్` అని రకుల్ శీర్షిక పెట్టారు.  త్రోబ్యాక్ # వాటర్‌బేబీ # అన్ ఫిల్టర్డ్ # ప్యూర్ జోయ్ హ్యాష్ ట్యాగుల‌ను వైర‌ల్ చేశారు.

అజయ్ దేవ్ గన్ దర్శకత్వం వహిస్తున్న‌ `మేడే`లో ర‌కుల్ క‌థానాయికగా న‌టిస్తోంది. భార‌తీయుడు 2లోనూ ఒక నాయిక‌. వివాదాల‌తో ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. క్రిష్ తెర‌కెక్కించిన కొండ‌పొలం రిలీజ్ కావాల్సి ఉంది. అనుభూతి కశ్యప్ క్యాంపస్ కామెడీ-డ్రామా `డాక్టర్ జి` లోనూ ర‌కుల్ న‌టిస్తోంది. ఆయుష్మాన్ ఖుర్రానా ఇందులో హీరో. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న `ఛత్రివాలి`లో.. ఇంద్ర కుమార్ `స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ`లో కూడా ఆమె నటించనుంది.
Tags:    
  • Rakul Preet Singh 
  • Rakul Preet Singh Updates 
  • Rakul Preet Singh Movies 
  • Upcoming Movies 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS