రోజురోజుకూ తగ్గిపోతున్న బుట్టబొమ్మ రెమ్యునరేషన్..!
పూజా హెగ్డే.. ఈ పేరు తెలియని భారతీయ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ముకుందా సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అల వైకుంఠపురం సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది.
పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. మొదట్లో ఈ బ్యూటీ ఏ సినిమాలో ఉంటే ఆ మూవీ ఫ్లాప్ అనే ప్రచారం జరిగింది. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలూ వచ్చాయి. అందం ఉన్నా, నటించగలిగిన సత్తా ఉన్నా సరైన సినిమాలు చేయక అలా ట్రోలింగ్ ఎదుర్కొంది పూజా హెగ్డే.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత పూజా హెగ్డేకు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో పూజా హెగ్డేపై ఉన్న ఐరెన్ లెగ్ విమర్శ తొలగిపోయింది. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురములో సినిమా కూడా పూజా హెగ్డేకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పూజా దశ తిరిగిందనే చెప్పాలి. ఈ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ తో పూజాకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంది బుట్టబొమ్మ.
కరోనా తర్వాత పూజా హెగ్డే క్రేజ్ క్రమంగా తగ్గుతూ పోయిందనే చెప్పాలి. ఆమె చేసిన ఏ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోలేక పోయాయి. అలా క్రమంగా ఆఫర్లు తగ్గాయి. బాలీవుడ్ కు వెళ్లిపోవడంతో టాలీవుడ్ డైరెక్టర్ల తో టచ్ లో లేదు. అలా టాలీవుడ్ లోనూ సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలోనే రోజు రోజుకూ ఆమె రెమ్యునరేషన్ కూడా తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది.
కరోనాకు ముందు టాప్ హీరోయిన్ గా ఉన్న పూజా.. ఆ తర్వాత నుంచి మెళ్లి మెళ్లిగా కిందకు పడిపోతోంది. గతంలో ఆమె కోట్లలో పారితోషికం తీసుకునేది. 3 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు పుచ్చుకునేది. కానీ ఆమె ఇప్పుడు మాత్రం చేతిలో సినిమాలు లేక వెలవెలబోతోంది. ఛాన్సులు పొందడం కోసం తన రెమ్యునరేషన్ ను భారీగానే తగ్దించుకుంటోదట. ప్రస్తుతం పూజా చేతిలో ఎస్ఎస్ఎంబీ28 తప్ప మరో సినిమా లేదు.