బీచ్ బమ్ హెగ్డే అని పిలవాలేమో
క్షణం తీరిక లేని షెడ్యూళ్ల నుంచి బయటపడి ఒత్తిళ్ల నుంచి పూర్తిగా రిలాక్స్ అవ్వడం ఎలానో మన అందాల కథానాయికలనే అడగాలి. తీరిక చిక్కితే మాల్దీవుల్లో వాలిపోతే చాలు అని భావిస్తున్నారంతా.
ఇటీవలి కాలంలో బుట్టబొమ్మ పూజాహెగ్దే మాల్దీవుల వెకేషన్ లోనే ఎక్కువగా ఉంటోంది. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా మాల్దీవుల్లో వాలిపోతోంది. ఒంటరి దీవుల అందాల్ని ఆస్వాధిస్తూ చిల్ అవుతోంది. అయితే ఇతరుల్లా కాదు తాను మాత్రం బోయ్ ఫ్రెండ్ లేకుండా ఒంటరిగానే మాల్దీవుల్లో గడుపుతోంది.
బీచ్ లో జలకాలు.. స్విమ్ షూట్ మంటలతో కాకలు పుట్టిస్తోంది. తాజాగా పూజా మాల్దీవుల ట్రిప్ కి సంబంధించిన అప్ డేట్స్ ని ఇన్ స్టా వేదికగా అందిస్తోంది. వెకేషన్ కి సంబంధించిన వీడియోలు...ఫోటోలు అ భిమానులకు షేర్ చేసి మంటలు రేపుతోంది. తన లేటెస్ట్ బికినీ లుక్ కి `రూమ్ విత్ ఏ వ్యూ` అని క్యాప్షన్ ఇచ్చింది.
నారింజ రంగు స్విమ్ షూట్ ధరించి సముద్రాన్ని ఆనుకుని ఉన్న రిసార్ట్ ఎంతో అద్బుతంగా కనిపిస్తోంది. అలాగే షాపింగ్ చేస్తోన్న వీడియోల్ని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం బికినీ ఫోటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. పూజా అభిమానులు కామెంట్లతో హీటెక్కిస్తున్నారు. ఓ అభిమానైతే పూజా బేబీ మాల్దీవుల్ని వదిలి ఉండలేకపోతుంది! అందుకే ఇలా ఒక రోజు సమయం దొరకినా అక్కడ వాలిపోతుంది. ఇలా అయితే మా హృదయాలు ఏమైపోవాలి? అంటూ కామెంట్ చేసాడు.
ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` లో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `ఆచార్య`లోనూ నటిస్తోంది. ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుండటంతో టాలీవుడ్ కన్నా అక్కడే ఎక్కువగా దృష్టి పెడుతోంది అన్న టాక్ వినిపిస్తోంది. `రాధేశ్యామ్` రీషూట్ నేపథ్యంలోఆ సినిమా షూటింగ్ కి సకమ్రంగా హజరు కాలేదని..అవసరం మేర యూనిట్ డూప్ ఏర్పాటు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే.