• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్‌ : పవన్‌...

పిక్ టాక్‌ : పవన్‌ ఫ్యాన్స్‌ ను ఆ రోజుల్లోకి తీసుకు వెళ్లిన పీసీ శ్రీరామ్‌

By - Tupaki Desk
Update: 2021-06-13 12:30 GMT
ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్ పవన్ అభిమానులను సర్‌ ప్రైజ్‌ చేశాడు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఫొటోను నెట్టింట షేర్‌ చేశాడు. ఖుషి సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఈ ఫొటో లో పవన్ మరియు భూమిక ఉన్నారు. ఖుషి సినిమాలోని ఒక పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఫొటో తీసినట్లుగా తెలుస్తోంది. పవన్ మరియు భూమిక లు బైక్‌ పై అలా రయ్యిమంటూ వెళ్తున్న ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్‌ చేస్తున్నారు. లెజెండ్రీ సినిమాటోగ్రాఫర్ అయిన పీసీ శ్రీరామ్ అంటే పవన్ కు ప్రత్యేకమైన అభిమానం అనడంలో సందేహం లేదు. ఇద్దరు కలిసి పలు సందర్బాల్లో వర్క్‌ చేయడం జరిగింది. భావోద్వేగ సన్నివేశాలతో పాటు ఏ రకం సన్నివేశం అయినా అద్బుతంగా వెండి తెరపై తన కెమెరా తో చూపించగల సత్తా ఉన్న సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌.

ఖుషి సినిమాలో పీసీ శ్రీరామ్‌ కెమెరా వర్క్‌ కు ప్రత్యేక ప్రశంసలు దక్కుతాయి అనడంలో సందేహం లేదు. సింపుల్‌ షాట్స్ తో మన ముందు ఏదో కథ నడుస్తున్నట్లుగా సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చేశాడు. సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంలో ఖచ్చితంగా పీసీ శ్రీరామ్‌ భాగస్వామ్యం ఉందనే అభిప్రాయం ఉంది.
Tags:    
  • kushi 
  • kushi movie 
  • pc shreeram 
  • Pawan kalyan 
  • kushi shooting 

Similar News

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS