• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్‌ : లాక్‌ డౌన్‌...

ఫొటోటాక్‌ : లాక్‌ డౌన్‌ ను ఇలా ఎంజాయ్‌ చేస్తున్న స్టార్‌ కపుల్‌

By - Tupaki Desk
Update: 2020-03-27 09:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా భయంకరంగా విస్తరిస్తున్న ఈ సమయంలో ఇండియాలో పూర్తిగా లాక్‌ డౌన్‌ ను ప్రకటించిన విషయం తెల్సిందే. లాక్‌ డౌన్‌ కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవుతున్నారు. అత్యవసరాలకు మినహా ఎవరు కూడా బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో తమ టైంను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎప్పుడు బిజీ బిజీగా గడిపే సెలబ్రెటీలు ఇప్పుడు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి తమ ఫ్యామిలీస్‌ తో టైం స్పెండ్‌ చేస్తున్నారు.

టీం ఇండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ ఇంకా అతడి ప్రేయసి నటాషాలు ఈ ఫొటోను షేర్‌ చేశారు. కొన్ని నెలల క్రితం వీరిద్దరికి వివాహ నిశ్చితార్థం అయిన విషయం తెల్సిందే. పెళ్లి కూడా త్వరలో అనుకుంటూ ఉండగా ఇలా కరోనాతో అంతా ఇంటికే పరిమితం అయ్యారు. కరోనా హడావుడి లేకుంటే ఈ పాటికి క్రికెట్‌ తో బిజీ బిజీగా హార్ధిక్‌ సినిమాలతో నటాషా బిజీగా ఉండేవారు. కాని ఇప్పుడు వారికి మంచి టైం దొరికింది. ఇద్దరు కూడా తమ ప్రేమను ఫుల్‌ గా ఎంజాయ్‌ చేస్తున్నారంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

నటాషా ఈ ఫొటోను సోషల్‌ మీడియా లో పోస్ట్‌ చేసి ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి అంటూ కామెంట్‌ పెట్టింది. ప్రతి సెలబ్రెటీ కూడా సోషల్‌ మీడియా ద్వారా స్టే ఎట్‌ హోమ్‌ అంటూ సూచిస్తున్నారు. అయితే నటాషా మాత్రం హార్ధిక్‌ ఒడిలో పడుకుని అతడి ప్రేమను పొందుతూ ఉన్న ఫొటోను పెట్టి మరీ స్టే ఎట్‌ హోమ్‌ అంటూ జనాలకు సూచించింది. దాంతో ఈ ఫొటో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
Tags:    
  • Hardik And Natasha 
  • Hardik And Natasha Enjoying Their Quarantine Life 
  • Indian Cricketer 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

Copyright @2026

Powered by Blink CMS