• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: మసాలా లేదు.....

ఫోటో స్టోరీ: మసాలా లేదు.. బ్లాక్ అండ్ వైట్

By - Tupaki Desk
Update: 2020-03-19 08:30 GMT
'చిరుత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముంబై భామ నేహ శర్మకు టాలీవుడ్ లో పెద్దగా బ్రేక్ రాలేదు. దీంతో ఎంచక్కా ముంబై ఫ్లైట్ ఎక్కి మిషన్ బాలీవుడ్ మొదలు పెట్టింది. అక్కడ కూడా వెంటనే ఆఫర్లు దక్కలేదు. దీంతో మిషన్ ఇన్స్టాగ్రామ్ మొదలు పెట్టి నెటిజన్లలో వేడి పెంచడం మొదలుపెట్టింది. దీంతో సూపర్ పాపులారిటీ దక్కింది. దాంతో పాటు నెమ్మదిగా అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఒక నిముషం సమయం దొరికితే చాలు.. నేహ ఏదో ఒక ఫోటో తీసుకుని ఆ ఫోటోను లటుక్కున ఇన్స్టాలో అప్లోడ్ చేసి ఏదో ఒక క్యాప్షన్ ఇస్తుంది. ఈరోజు మరోసారి నేహ అదేపని చేసింది. ఒక ఫోటో పోస్ట్ చేసి "#త్రో బ్యాక్ థర్స్ డే. ఎందుకంటే నా ఫోన్ లో ఉన్న పాతవన్నీ వెతికి వెలికితీసేంత సమయం ఉంది"అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. అర్థం అయింది కదా. కరోనా దెబ్బకు పాపకు చాలా టైమ్ దొరికింది. తీరిగ్గా కూర్చుని ఓపిగ్గా తన చలాకీ చరవాణి లో ఉన్న క్రీస్తు పూర్వపు ఛాయాచిత్రాలను శోధించి వాటిని అంతర్జాలికులకు బహుమతిగా పంచింది. ఫోటో విషయానికి వస్తే ఓ స్లీవ్ లెస్ వైట్ షర్టు ధరించి నడుముపై చేతులు పెట్టుకుని పోజిచ్చింది. మేకప్ లేకుండా.. తలపై ఓ టోపీతో ఓ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది.

నేహకు 10 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు కదా. దీంతో ఇలా ఫోటో పోస్ట్ చెయ్యడం ఆలస్యం. ఏదో ఒక కామెంట్ పెడతారు. "ఏక్ నంబర్".. "డల్ గా కనిపిస్తున్నావు".. "జబర్దస్త్ " అంటూ కొందరు స్పందించారు. ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'తైష్' అనే హిందీ సినిమాలో నటిస్తోంది. పుల్కిత్ సామ్రాట్.. హర్షవర్ధన్ రాణే.. జిమ్ సర్బ్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Tags:    
  • Neha Sharma 
  • Bikini Top 
  • Actress Neha Sharma 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Bollywood 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS