• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: ఒంట‌రి...

ఫోటో స్టోరి: ఒంట‌రి దీవుల్ని ఒణికిస్తున్న లేడీ ఆక్టోప‌స్

By - Tupaki Desk
Update: 2020-09-28 02:30 GMT
ర‌హ‌స్యంగా శోధించే ఆక్టోప‌స్ బృందంలో కి`లేడీ`లా .. జేమ్స్ బాండ్ సినిమాలో హోట‌ల్ రూమ్ గెస్టులా .. ఏమిటో ఈ అమ్మ‌డు. ఆ రేంజులోనే రెచ్చిపోతోంది?  జెన్నిఫ‌ర్.. హ్యాలీ బెర్రీ అయినా బాబోయ్ అనేలా.. స్ట‌న్నింగ్ లుక్ తో షాకిస్తోంది. అప్ప‌ట్లో సాహో రిలీజ్ ముందు ఈ త‌ర‌హాలో బికినీ బీచ్ ట్రీట్  తో చిలౌట్ చేసింది.

కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఇలా ప్ర‌త్య‌క్ష‌మైంది. బికినీకే మ‌తి చెడేలా ఈ అమ్మ‌డి ఫోజు చూస్తుంటే మ‌న‌సు చ‌లించకుండా ఉంటుందా? ఇంత‌కీ ఏదా లొకేష‌న్? అంటారా..  మాల్దీవుల్లో ఇలా ఆక్టోప‌స్ ఆప‌రేష‌న్ కి వ‌చ్చిన‌ట్టుగా లేడీ విలన్ లాగా దిగిపోయింది. న‌చ్చిన‌ట్టు అక్క‌డ చిలౌట్ చేస్తోంది. త‌నే స్వ‌యంగా ఇన్ స్టాలో ఈ ఫోటోని షేర్ చేసింది.

ప్రస్తుతం `ప్యారడైజ్ సిటీ` విహారయాత్రలో మందిర ఫుల్ బిజీ. అక్క‌డ నుంచి ఇలా అద్భుతమైన చిత్రాలను పోస్ట్ చేస్తోంది. కొల‌ను క‌నిపించినా విడువ‌దు.. స‌ముద్రం క‌నిపించినా అస్స‌లు విడిచిపెట్ట‌దు. స‌రోవ‌రంలో హంస‌లా మారిపోతుంటుంది. సూర్య దేవుడు అయినా సిగ్గు ప‌డేలా చెల‌రేగేందుకు ఏమాత్రం అడ్డు చెప్ప‌దు. `ఏది ఉత్తమమో నిర్ణయించడం కష్టం` అన్నీ కుదిరితే అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది మందిర‌. ఆ టోన్డ్ బికినీ బాడీని అలా వంచిన తీరు కానీ.. బ్లాక్ గ్లాసెస్ తో సూటిగా చూస్తున్న తీరుగాని కిర్రాక్ అని పొగిడేయ‌కుండా ఉండ‌లేరు యూత్.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

Copyright @2026

Powered by Blink CMS