• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సప్తగిరికి బంపర్ ఆఫర్...

సప్తగిరికి బంపర్ ఆఫర్ తగిలినట్టేనా?

By - Tupaki Desk
Update: 2016-10-27 05:07 GMT
కమెడియన్ గా నిలదొక్కుకున్న తరువాత హీరో ప్రయత్నాలు చేసి తమ లక్ ని పరీక్షించుకోవడం మన నవ్వుల చంద్రులకి అలవాటే. ఆనాటి రేలంగి నుండి ఈనాటి శ్రీనివాస్ రెడ్డి వరకూ ఈ పంధాలో ప్రయత్నించినవారే. ఈ క్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కమెడియన్ సప్తగిరి సైతం సిద్ధపడుతున్న సంగతి తెలిసినదే.

దర్శకుడు అరుణ్ పవార్ తెరకెక్కించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో దీన్ని పుకారుగా కొట్టిపారేసినా ఈ వార్త నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు.

వివరాలకి వెళ్తే పవన్ ప్రస్తుత సినిమా కాటమరాయుడు టైటిల్ ని సప్తగిరి అండ్ టీమ్ తమ చిత్రం కోసం  చేయించుకున్నాడట. అయితే పవన్ టీమ్ అడగడంతో త్యాగం చేసి ఇప్పుడు సప్తగిరి ఎక్స్ ప్రెస్ అనే టైటిల్ ని పెట్టినట్టు సమాచారం. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేగాక అరుణ్ పవర్ కి ఇండస్ట్రీ బిగ్ హెడ్స్ తో పరిచయం వుండడం కూడా ఈ వార్తకి కారణమవ్వచ్చని అంచనా. ఏదైనాసరే ఇదే గనుక జరిగితే సప్తగిరి బంపర్ ఆఫర్ కొట్టినట్టే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Pawan Kalyan 
  • Saptagiri Express Audio Launch 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS