• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సెట్స్ లోనే పార్టీ...

సెట్స్ లోనే పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్న జనసేన అధినేత..!

By - Tupaki Desk
Update: 2020-11-10 23:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ''వకీల్ సాబ్'' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తిరిగి ప్రారంభించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన పవన్ కళ్యాణ్ కూడా తన లుక్ మార్చేసి సెట్స్ లో అడుగుపెట్టేసాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే గత ఎనిమిది నెలలుగా జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు దూరంగా ఉంటూ వచ్చిన పవన్.. ఇప్పుడు షూటింగ్ నిమిత్తం బయటకు రావడంతో అందరూ ఆయన్ని కలిసేందుకు షూటింగ్ లొకేషన్ కి వస్తున్నట్లు తెలుస్తోంది.

'వకీల్ సాబ్' సెట్స్ లోనే పవన్ జనసేన వ్యవహారాలు కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ అటు సినిమా షూటింగ్ తో పాటు ఇతర పనులు అన్నీ అక్కడి నుంచే చూసుకోవడంతో అందరూ సెట్స్ కి వస్తున్నారు. ఇటీవల పలువురు సినీ ప్రముఖులు - సన్నిహితులు - అభిమానులు - పార్టీ కార్యకర్తలు ఆయనతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం వరకూ పవన్ షూటింగ్ లో పాల్గొని.. వచ్చే నెలలో ప్రారంభమయ్యే 'వకీల్ సాబ్' చివరి షెడ్యూల్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఒక వైపు సినిమాలు మరోవైపు జనసేన పార్టీ కార్యక్రమాలను చూసుకుంటూ పవన్ బిజీగా మారాలని నిర్ణయించుకున్నప్పటికీ దీని కారణంగా షూటింగ్ డిస్టర్బ్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Tags:    
  • Vakeel Saab 
  • Pawan Kalyan 
  • Dil Raju 
  • Set 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS