• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరల్డ్ ఫేమస్ లవర్ లో...

వరల్డ్ ఫేమస్ లవర్ లో విషయం చెప్పేసింది

By - Tupaki Desk
Update: 2020-02-08 23:30 GMT
అందానికి అందం.. అభినయానికి ఏ మాత్రం లోటు లేనప్పటికీ కేథరిన్ కు అవకాశాలు కాస్త తక్కువనే చెప్పాలి. అయితే.. ఆమెకు ఆఫర్లు వచ్చినా.. ఓకే చెప్పే విషయంలో ఆమె అనుసరించే పద్దతే దీనికి కారణంగా కొందరు చెబుతుంటారు. ఈ వాదనను బలపర్చేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ ముద్దు గుమ్మ. తనకు ఒక సినిమా లో చేసిన పాత్ర మాదిరే మరో సినిమాలో ఆఫర్ ఇస్తే నో చెబుతానని.. ఇది తన అలవాటుగా చెప్పింది.

ఆమె నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. విజయదేవర కొండతో స్క్రీన్ షేర్ చేసుకున్న కేథరిన్.. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ.. అందరికి సమాన ప్రాధాన్యత లభించిందని.. పాత్ర చిన్నదే అయినా.. ప్రతి ఒక్కరికి కథలో ప్రయారిటీ ఉంటుందని చెప్పింది.

ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు నటించినా.. ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటం ఈ సినిమా ప్రత్యేకత గా చెప్పిన ఆమె.. నలుగురు హీరోయిన్లు కలిసే సీన్ ఉండవని చెప్పేసింది. మిగిలిన ముగ్గురు హీరోయిన్లలో ఏ ఒక్కరితో కలిసిన సీన్ చిత్రంలో లేదని చెప్పింది. దీంతో.. వరల్డ్ ఫేమస్ లవర్ లో.. జీవితం లో వివిధ దశల్లో విజయ దేవరకొండ  ప్రేమలో పడే అమ్మాయిల్లో ఒకరిగా కేథరిన్ పాత్ర ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వారం ఆగితే.. పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.
Tags:    
  • No such scenes in the World Famous Lover 
  • World Famous Lover 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu Movie News 
  • Boggu Ganilo Song 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Copyright @2026

Powered by Blink CMS