• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారసుడు వాయిదా లేదు

వారసుడు వాయిదా లేదు

By - Tupaki Desk
Update: 2023-01-07 09:11 GMT
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన వారిసు సినిమా తెలుగులో కూడా వారసుడు పేరుతో భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోవాలి అని విజయ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో కోరుకుంటున్నాను. ఇక విజయ్ గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో మార్కెట్ను పెంచుకుంటూ వస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు దిల్ రాజు దాదాపు 100 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అంతేకాకుండా సినిమా ఫ్యాన్స్ కు కూడా వచ్చే విధంగా కొన్ని యాక్షన్ ఎలివేషన్స్ కూడా హైలెట్ కాబోతున్నాయి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ్లో ఒకేసారి జనవరి 11వ తేదీన విడుదలవుతున్న విషయం తెలిసిందే.

అయితే తెలుగు లాంగ్వేజ్ కు సంబంధించిన కొన్ని డబ్బింగ్ పనుల విషయంలో పొరపాట్లు జరిగాయని  అందుకే తెలుగులో ఈ సినిమా కొంత ఆలస్యంగా విడుదల కావచ్చు అని కూడా ఇటీవల కొన్ని కథలలో వెలువడ్డాయి. అందులో ఎలాంటి నిజం లేదని దిల్ రాజుకి టీం క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని రకాల పనులు కూడా పూర్తయ్యాయి.

సెన్సార్ వర్క్ కూడా ఫినిష్ అయ్యింది. ఇక ఈ సినిమాకు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా పోటీగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఆ రెండు సినిమాలుకు సమానంగా వారసుడు సినిమాను కూడా భారీ స్థాయిలోనే విడుదల చేస్తున్నారు.

ఎందుకంటే దిల్ రాజు ఈ సినిమాపై పెట్టుబడి కూడా ఆ రేంజ్ లోనే పెట్టడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే పండగ సమయంలోనే కలెక్షన్స్ బాగా రావాలి అని రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TollywoodFilmIndustry 
  • ProducerDilRaju 
  • MythriMovieMakers 
  • VarasuduFilm 
  • WaltairVeerayya 
  • VeeraSimhaReddy 
  • VijayThalapathy 
  • VamshiPaidipally 
  • Rashmika 

Similar News

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS