• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సీన్స్ మనకొద్దు అన్న...

ఆ సీన్స్ మనకొద్దు అన్న అక్కినేనివారు!

By - Tupaki Desk
Update: 2019-04-03 05:22 GMT
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'మన్మథుడు 2' షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒరిజినల్ 'మన్మథుడు' స్టైల్ లోనే ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా సాగుతుందని అంటున్నారు.  ఈ సినిమాగురించి రీసెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

'మన్మథుడు' లో లవ్.. ఫ్యామిలీ సెంటిమెంట్.. కామెడీ ఎలెమెంట్స్ తో పాటుగా యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది.  తన ఆఫీస్ లో పని చేసే ఒక అబ్బాయి పెళ్లిని జరిపించడానికి నాగార్జున ప్రయత్నించే సమయంలో ఒక ఫైట్ వస్తుంది. దీంతో 'మన్మథుడు 2' కోసం రెండు ఫైట్ సీన్స్ డిజైన్ చేసి పెట్టాడట దర్శకుడు రాహుల్. కానీ ఈ సినిమాకు యాక్షన్ బ్లాక్స్ అవసరం లేదని.. దీని బదులు ఎంటర్టైన్మెంట్ పైనే ఫోకస్ చేయమని సూచించాడట. దీంతో ఈ సినిమా నుండి యాక్షన్ సీక్వెన్సులను కట్ చేసినట్టు సమాచారం.  'మన్మథుడు 2' అనగానే ప్రేక్షకులు ఈ సినిమానుండి హిలేరియస్ కామెడీని ఆశిస్తారని.. ఎవరూ యాక్షన్ సీన్స్ ఆశించరనే ఆలోచనతోనే నాగార్జున ఇలా చెప్పాడట.  నిజమే.. ఆడియన్స్ కు ఎంతసేపూ ఒరిజినల్ సినిమాలో కామెడీని మ్యాచ్ చేయగలరా అనే అనుమానాలు వస్తున్నాయి తప్ప ఎవరూ ఫైట్స్ గురించి మాట్లాడడం లేదు.

నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాలో లక్ష్మి.. రావు రమేష్.. వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. RX100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.  అక్కినేని నాగార్జున.. జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Tags:    
  • Manmadhudu 2 Movie 
  • Nagarjuna 
  • Rahul Ravindran 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS