• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అలా అయితే పీకే ఫ్యాన్స్...

అలా అయితే పీకే ఫ్యాన్స్ అప్సెట్ అవ్వరా?

By - Tupaki Desk
Update: 2020-06-04 06:10 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఈ సినిమా సూపర్ హిట్ హిందీ చిత్రం 'పింక్' కు రీమేక్. అయితే ఈ సినిమాలో నివేద పాత్ర వెయిటేజ్ ఎక్కువగా ఉండడంతో పవన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమోనని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.  

 మన నేటివిటీ.. పవన్ ఇమేజ్ కి తగ్గట్టు తెలుగు వెర్షన్ లో కొన్ని స్వల్ప మార్పులు చేసినప్పటికీ సినిమా ఎక్కువగా నివేద థామస్ చుట్టూనే తిరుగుతుంది.  సినిమా అంతా నివేద పాత్రే హైలైట్ అవుతుందని అంటున్నారు.  పవన్ హీరోయిజం.. యాక్షన్ బ్లాక్స్ ఉన్నప్పటికీ ఇలా హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండడం పవన్ ఫాన్స్ ఆదరిస్తారా లేదా అనే అనుమానాలు ఉన్నాయట.  కోర్టు రూమ్ లో వాదనలు జరిగే సమయంలో కూడా పవన్ కు సమానంగా నివేదకు స్కోప్ ఉంటుంది.

పవన్ రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ ఉన్న సమయంలో వచ్చిన సినిమా అయితే పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఇది రీఎంట్రీ సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. పైగా పవన్ ఓ మాస్ హీరో.  తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. మరి ఇలా నివేద పాత్ర హైలైట్ అయితే అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అని చర్చలు సాగుతున్నాయి.
Tags:    
  • Pawan Kalyan 
  • Vakeel Saab Shooting 
  • Vakeel Saab 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS