• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డిస్నీ ప్లస్ హాట్ స్టార్...

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇంటరెస్టింగ్ 'తొమ్మిది గంటలు'

By - Tupaki Desk
Update: 2022-06-02 04:30 GMT
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. దాని పేరు "తొమ్మిది గంటలు". అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరగక పోతే ఏం జరుగుతుంది అనే ప్రశ్నకి నరాలు తెగే సస్పెన్స్ తో చెప్పే సమాధానమే "తొమ్మిది గంటలు" సిరీస్.

అసలు ఏమిటీ కథ ? తొమ్మిది గంటల సమయం ... రోల్ కాల్ తరవాత జైలు నుంచి పారిపోయిన ముగ్గురు ఖైదీలు.. మూడు టీమ్స్.. మూడు బ్యాంకుల దోపిడీ... జైలు నుంచి పారిపోయి వచ్చిన ముగ్గురు ఖైదీలు 9 గంటల తరవాత తిరిగి జైలుకు వెళ్ళిపోవాలి. రెండు టీమ్స్ పని కరెక్ట్ గా అయింది. మూడో టీం బ్యాంకు లో ఇరుక్కుపోయింది. ఏం జరిగింది ? ప్లాన్ మొత్తం అడ్డం తిరిగింది. అసలు ఎక్కడ బెడిసికొట్టింది ? ఆ తొమ్మిది గంటల్లో ప్రతి క్షణం ఉత్కంఠ భరితం.

కథలో ప్రతి మలుపు ఒక థ్రిల్లర్. కథలోకి ఎంటర్ అయ్యే ప్రతి క్యారెక్టర్ స్టోరీని ఊహించని కుదిపేస్తోంది. ఊపిరి బిగబెట్టేంతగా థ్రిల్ చేసే సంఘటనలు ఈ కథ స్పెషాలిటీ.  ప్రతి సందర్భంలో  ప్రేక్షకులకు అద్భుతం అనే స్థాయి అనుభూతి అందించడం ఈ కథ సాధించిన విజయం. క్రైమ్, సస్పెన్స్, డ్రామా అన్నీ కలిసిన కథ "తొమ్మిది గంటలు".

డోంట్ మిస్ టు వాచ్ "తొమ్మిది గంటలు" సిరీస్  ఓన్లీ ఆన్ "డిస్నీ ప్లస్ హాట్ స్టార్".

"తొమ్మిది గంటలు" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3m104QF

Content Produced by: Indian Clicks, LLC
Tags:    
  • Krish Jagarlamudi 
  • Tarak Ratna 
  • Madhu Shalini 
  • 9 Hours On Hotstar now 
  • 9 Hours begin 
  • Disney Plus HS 
  • Nine Hours web series 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS