• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిఖిల్ ముద్ర రిలీజ్...

నిఖిల్ ముద్ర రిలీజ్ ముహూర్తం ఇదే!

By - Tupaki Desk
Update: 2018-08-10 06:13 GMT
తెలుగులో ఉన్న యంగ్ జెనరేషన్ హీరోల్లో మంచి కథలు ఎంచుకుంటూ డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నది చాల తక్కువ మంది. ఆ తక్కువ మందిలో నిఖిల్ పేరును తప్పని సరిగా చెప్పుకోవాలి.  ఈ హీరో లాస్ట్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది గానీ ఇప్పుడు మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తమిళంలో సూపర్ హిట్ అయిన 'కనిదన్' సినిమా రీమేకే ఈ 'ముద్ర'.  తమిళంలో సీనియర్ హీరో మురళి కొడుకు అథర్వ హీరోగా నటించగా TN సంతోష్ దర్శకత్వం వహించాడు,  ఇప్పుడు తెలుగులో నిఖిల్ హీరో గా అదే డైరెక్టర్ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు.  ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఫిలింమేకర్స్ రిలీజ్ డేట్ ను లాక్ చేశారట.   నవంబర్ 8 న ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.

లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కమెడియన్ సత్య ఈ సినిమాలో మరో కీలక పాత్ర లో నటిస్తున్నాడు.  ఫేక్ సర్టిఫికేట్ రాకెట్  నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ ఒక జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు.  కంటెంట్ స్ట్రాంగ్  కాబట్టి ఈ సారి నిఖిల్ కు మంచి హిట్ వస్తుందని దాదాపుగా ఫిక్స్ అయిపోవచ్చు!
Tags:    
  • Nikhil 
  • Mudra Movie 
  • Mudra Movie Release Date 
  • TElugu NEws 

Similar News

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

Copyright @2026

Powered by Blink CMS