నేను నేర్చుకున్న పాఠాలివే.. నిహారికలో మార్పు!
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల గత కొంతకాలంగా సోషల్ మీడియాలు సహా ప్రధాన మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఆకస్మికంగా ఇన్ స్టా అకౌంట్ ని డిలీట్ చేసిన నిహారిక చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తిరిగి రీఓపెన్ చేయడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారారు.
కొంతకాలం క్రితం ఇన్ స్టాలో జిమ్ చేస్తున్న వీడియోలు ఫోటోలు షేర్ చేయగా సహజంగానే మెగా ప్రిన్సెస్ పై ట్రోలింగ్ సాగింది. దాంతో ఇన్ స్టా నుంచి వైదొలగిన నిహారిక .. పబ్ ఘటన అనంతరం మరింతగా సైలెంట్ అయిపోయింది. ఇప్పటికి తిరిగి అన్నివిధాలా ఉత్సాహంగా ఇన్ స్టాలోకి తిరిగి వచ్చింది.
ఇన్ స్టాలో నర్మగర్భంగా ఒక పోస్ట్ ని చేయగా అది వైరల్ గా మారింది. ఎనిమిది వారాల ఇన్ స్టాగ్రామ్ బ్రేక్ నుంచి నేను నేర్చుకున్న పాఠాలు ఇవే.. అంటూ ఇన్ స్టా లో చెప్పుకొచ్చింది.
1) ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు
2) ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను
3) ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను..
... అంటూ నిహారిక చేసిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. నిన్ను చాలా మిస్సయ్యాం వెల్ కం అంటూ అభిమానులు అంతే ప్రేమగా ఆహ్వానం పలికారు. నిహారికలో మునుపటితో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోందని కొందరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.