ఫొటోటాక్ : చిరుత హాటీ మరోటి వదిలింది
రామ్ చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు నేహా శర్మ హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెల్సిందే. చరణ్ సూపర్ స్టార్ గా మారగా నేహా శర్మ మాత్రం రెండు మూడు సినిమాలతోనే దుకాణం సర్దేసుకుంది. తెలుగులో ఆఫర్లు రాకపోవడంతో ఇతర భాషల్లో సినిమాలు చేసేందుకు ఈ అమ్మడు ప్రయత్నించింది. కాని అక్కడ కూడా ఆఫర్లు దక్కడం లేదు. సినిమాల్లో ఆఫర్లు లేకున్నా కూడా ఈ అమ్మడు చేస్తున్న సోషల్ మీడియా హాట్ షో కారణంగా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది.
ఇటీవలే ఒక హాట్ వీడియోను షేర్ చేసింది. అందులో హాట్ కాస్ట్యూమ్ లో ఈ అమ్మడు వర్కౌట్ చేస్తూ అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఆ వీడియో ఇంకా ట్రెండ్ అవుతుండగానే మరో సెల్ఫీని షేర్ చేసింది. ఈసారి కూడా జిమ్ లో ఫొటోనే షేర్ చేసింది. స్పోర్ట్స్ డ్రస్ లో ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ తీసుకున్న సెల్ఫీ మళ్లీ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఆమె సోదరి కూడా ఉంది. సోదరి కాస్త అందాలను దాచే ప్రయత్నం చేస్తే ఈమె మాత్రం మరింత ఎక్స్ పోజ్ చేసేందుకు చూసింది. ఇంకా సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండటం వల్లే ఈ అమ్మడు ఇలాంటి ఫొటోలు షేర్ చేస్తుందేమో అనిపిస్తుంది. మంచి ఫిజిక్ అయితే కలిగి ఉన్న ఈ అమ్మడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉందా అనేది చూడాలి.