• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: 'చిరుత'...

ఫోటో స్టోరీ: 'చిరుత' చూపుల చిన్నది సంపేసేలా ఉందే

By - Tupaki Desk
Update: 2020-05-21 05:45 GMT
చిరుత చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. ఆ సినిమాలో చరణ్‌ కు సరిజోడీగా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ చరణ్‌ మొదటి హీరోయిన్‌ గా నిలిచి పోయింది. చిరుత తర్వాత తెలుగులో కుర్రాడు అనే చిత్రంలో నటించిన ఈ అమ్మడు ఆ చిత్రం సక్సెస్‌ కాకపోవడంతో కనుమరుగయ్యింది. తెలుగులో కనిపించకుండా పోయిన ఈ అమ్మడు హిందీలో వరుసగా చిత్రాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో క్రేజీ హీరోయిన్‌ గా దూసుకు పోతుంది.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్‌ చేసే ఫొటోలు మరియు వీడియోలు ఆమె ఫాలోవర్స్‌ కు వింధు భోజనం అని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా మరోసారి బ్లాక్‌ డ్రస్‌ లో చాలా ఘాటైన చూపులతో ఈ అమ్మడు కెమెరాకు ఫోజ్‌ ఇచ్చి కనిపించని కనిపించే అందాలను ప్రదర్శిస్తూ తన ఫాలోవర్స్‌ ను మరోసారి మతి పోగొట్టింది. ఆ చూపుల్లో మత్తు మందు ఉంది అన్నట్లుగా నేహాశర్మ చూపులు ఉన్నాయంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ విపత్తు సమయంలో ఆ సినిమాలు విడుదల అయ్యేనా లేదో తెలియాల్సి ఉంది. ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాది అయినా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం చేసిన చేస్తున్న సినిమాలతో హిందీలో మళ్లీ బిజీ అవుతాననే నమ్మకంతో ఈ అమ్మడు ఉంది.
Tags:    
  • Neha Sharma Stunning Look In Black Dress 
  • Neha Sharma 
  • Neha Sharma In Black Dress 
  • Neha Sharma Latest Images 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS