• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: కొమా...

ట్రైలర్ టాక్: కొమా లోకెళ్ళాలంటే ప్రొసీజర్ ఏంటి?

By - Tupaki Desk
Update: 2018-08-22 07:32 GMT
ఆది పినిశెట్టి - తాప్సీ  పన్ను - రితిక సింగ్ లీడ్ రోల్స్ లో నటించిన 'నీవెవరో' ఆగష్టు 24 న విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ సినిమా మొదటి ట్రైలర్ కాస్త సీరియస్ గా సాగింది. సినిమా జోనర్ మర్డర్ మిస్టరీ కావడంతో అందరూ ఇక సీరియస్ టోన్ లో సాగే సినిమా అనుకున్నారు. దీంతో ఫిలిం మేకర్స్ మరో ట్రైలర్ కు 'నీవెవరో హిలేరియస్ ట్రైలర్' అని పేరు పెట్టారు. వాళ్ళు చెప్పాల్సింది డైరెక్ట్ గా చెప్పారు.  ఈ ట్రైలర్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాసేపటి క్రితం రిలీజ్ చేసి 'నీవెవరో' టీమ్ కు అల్ ది బెస్ట్ చెప్పాడు.

ట్రైలర్ అంతా కామెడీ పంచులతో సందడి సాగింది.

'హాయ్ అను.. నాన్నగారు ఉంటే ఒకసారి రమ్మనవా.. ఓ పెగ్గేసి పోతారు' అనే డైలాగ్ కి కౌంటర్ గా రాజా రవీంద్ర 'పెగ్గేస్తే నిజంగానే పోతారు' అంటాడు.

'నా పేరు కళ్యాణ్ అండీ.. హైదరాబాద్ నుంచి వచ్చాను' అని ఆది అంటే.. 'పేరు చెప్పడానికి హైదరాబాద్ నుండి వచ్చావా' అంటూ వెన్నెల భయ్యా కౌంటర్.

మరో సీన్ లో వెన్నెల కిషోర్ ఆది తో 'నీకో  విషయం తెలుసా.. ఈ వంకతో నేను ఇవాంకాను కూడా కలవొచ్చు' అంటాడు.

మరో సీన్ లో వెన్నెల కిషోర్ ఫోన్ లో మాట్లాడుతూ 'మా అమ్మ కోమాలో నుంచి బయటకు రాదు గానీ నేను కోమాలోకి వెళ్ళాలంటే ప్రొసీజర్ ఏంటి డాక్టర్' అంటాడు.

ఇక ఇలాంటివి చమత్కారాలు మరి కొన్ని ఉన్నాయి.  జనగణమన జగదీష్ గా సప్తగిరి సీన్లు కూడా సూపర్.

'నీవెవరో' సినిమాకు పెద్దగా బజ్ లేదని వార్తలు వచ్చాయి దీంతో ఈ సినిమా నిర్మాత కమ్ రైటర్ అయిన కోన వెంకట్ దగ్గరుండి మరీ కసిగా ఈ ట్రైలర్ కట్ చేయించినట్టుగా ఉన్నాడు.  కాసేపాగితే మన మీద కూడా పంచ్ పడుతుందేమో.. త్వరగా ట్రైలర్ చూసేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    
  • Aadhi Pinisetty 
  • Neevevaro Trailer 
  • Neevevaro Movie Trailer 
  • Aadhi Pinisetty Neevevaro Trailer 
  • Taapsee 

Similar News

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

Copyright @2026

Powered by Blink CMS