• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ గా...

ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ గా సిద్ధమ్మ

By - Tupaki Desk
Update: 2018-11-18 04:58 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' ఒకటి.  భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్యగా తమిళ స్టార్ హీరో నయనతార నటిస్తోంది.  ఈరోజు నయనతార పుట్టిన రోజు. ఈ  సందర్భంగా 'సైరా' టీమ్ ఈ సినిమానుండి నయనతార ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో నయనతారకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'సైరా' లో నయనతార 'సిద్దమ్మ' అనే పాత్ర పోషిస్తోంది.  ఇక ఆమె ఫస్ట్ లుక్ విషయానికి వస్తే ఫుల్ గా ఆభరణాలతో అలంకరించుకుని మహారాణిలా ఉంది. కమ్మలు.. ముక్కు పుడకలు.. పాపిడి బిళ్ళ.. మెడలో హారం ఇలా ఒకటేమిటి.. అన్నీ రకాల ఆభరణాలతో  కలర్ఫుల్ గా కళకళలాడిపోతోంది.  పైటచెంగును తలపై కప్పుకుని ఉంది.  ఓవరాల్ గా ఉయ్యాలవాడ నరాసింహారెడ్డిగారికి సరిజోడులా కనబడుతోంది.

భారీబడ్జెట్ పీరియడ్ ఫిలిం కావడంతో 'సైరా' మేకర్స్ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. చిరంజీవి... ఇతర పాత్రధారుల కాస్ట్యూమ్స్ మేకప్ విషయంలో వీలైనంత న్యాచురాలిటీ ఉండేలా జాగ్రత్త పడుతున్నారట.  నయనతార లుక్ చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది.


Tags:    
  • Nayanthara 
  • Sye Raa Movie 
  • Siddhamma 
  • TElugu News 

Similar News

అన‌సూయ‌కు అవ‌కాశాలు త‌గ్గిన వేళ‌!

2026-11-14 10:30 GMT

ఆర్సీ 17 కోసం రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్!

2026-11-14 09:30 GMT

'దాదా ధమాకా'.. బాలయ్య స్వాగ్ లో నర్గీస్ స్టన్నింగ్ గ్లామర్

2026-11-14 08:42 GMT

హీరోయిన్ల విష‌యంలో సుకుమార్ ఆ రిస్క్ తీసుకోరా?

2026-11-14 08:30 GMT

స్పైడర్-మ్యాన్ ఇమేజ్ దాటేసిన టామ్ హాలండ్!

2026-11-14 07:19 GMT

ప్రెగ్నెన్సీలో క్యూట్ లుక్.. సమంత ధరించిన ఈ ఫ్రాక్ ఖరీదు ఎంతో తెలుసా?

2026-11-14 06:53 GMT

కొత్త జేమ్స్ బాండ్ ఎవరు?

2026-11-14 06:53 GMT

హీరో కూతురుకి హిట్ సీక్వెల్ కలిసి వచ్చేనా?

2026-11-14 06:43 GMT

ఆ సీక్వెల్‌తోనే చిరుకు జాతీయ అవార్డు.. స‌వాల్ స్వీక‌రించే ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

2026-11-14 06:43 GMT

శేఖర్ కమ్ముల సినిమాల్లో అది ఎలా సాధ్యమవుతుంది...

2026-11-14 06:43 GMT

రామ్ చరణ్, సుకుమార్ మూవీ నేపథ్యం ఇదేనట?

2026-11-14 06:42 GMT

తండ్రి కొడుకు ఒకే నెల అవసరమా?

2026-11-14 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS