• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: నటాషా సూరి...

ఫోటో స్టోరీ: నటాషా సూరి మిడిల్ వేర్ టెక్నాలజీస్

By - Tupaki Desk
Update: 2020-04-22 00:30 GMT
ఎంతోమంది హాటు భామలు ఉన్న ఈ గ్లామర్ ప్రపంచంలో నటాషా సూరి కూడా ఒక భామ. మోడల్ గా తన కెరీర్ ఆరంభించిన ఈ భామ 2006 లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ కూడా సాధించింది. టీవీ హోస్టుగా సత్తా చాటింది. 'కింగ్ లయర్' అనే మలయాళం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత హిందీలో 'బా బా బ్లాక్ షీప్'.. 'ఆదత్' అనే సినిమాల్లో నటించింది. ఇక ఈ భామకు సోషల్ మీడియాలో నెటిజన్లను చిత్తు చేయడంలో దిట్ట.. హాటు ఫోటోల పుట్ట.

అందరిలాగే ఈ భామ కూడా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంది కానీ పాత ఫోటోలు ఏవో పోస్ట్ చేస్తూ వాటికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్లు ఇస్తూ నెటిజన్లకు నీరసం రాకుండా ఈ పిచ్చి ప్రపంచం పట్ల విరక్తి కలగకుండా కాపాడుతోంది. ఫోటోలో బటన్లు లేకుండా టాప్ ను జస్ట్ ముడి వేసుకుంది. దీంతో వీ నెక్ అదిరింది.. స్పెషల్ గా మారిపోయింది. ఇక నిలువు స్ట్రైప్స్ ఉన్న థై స్లిట్ లెహెంగాతో హాట్ నెస్ ను ఒలికించింది. ఆ ఫ్లాట్ యాబ్స్ చూస్తేనే పాప ఎంత కఠినమైన కసరత్తులు చేస్తుందో.. ఎంత క్లిష్టమైన డైట్ ఫాలో అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫోటోలో హైలైట్ ఏంటని అడిగితే రాఘవేంద్రరావు గారి ఫెవరెట్ ఏరియా అని చెప్పాల్సి ఉంటుంది.

పైనున్న ఫోటోలకు నటాషా ఇచ్చిన క్యాప్షన్ "ఈ లాక్ డౌన్ లో మీరు నేర్చుకున్న జీవిత పాఠం ఏంటి?" అంటే నెటిజన్లను ప్రశ్న అడిగిందన్నమాట. ఈప్రశ్నకు చాలామంది ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. "సహనం".. "నాది ముందు నుంచి ఇలాంటి ఏడుపేలే".. "బేసిక్ ఐటమ్స్ తో జీవితం గడిపేయవచ్చని అర్థం అయింది".. "ప్రపంచం తల్లక్రిందులు అయినా ఇల్లు సేఫ్ అని తెలిసింది" అంటూ కొందరు స్పందించారు.
Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

Copyright @2026

Powered by Blink CMS