• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్యాక్సీవాలా తో నాని మూవీ...

ట్యాక్సీవాలా తో నాని మూవీ నిజమేనా?

By - Tupaki Desk
Update: 2019-12-18 06:39 GMT
యంగ్‌ హీరో నాని వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ఈ ఏడాది జెర్సీ మరియు గ్యాంగ్‌ లీడర్‌ చిత్రాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని వచ్చే ఏడాది తన 25వ చిత్రం 'వి' తో పాటు శివ నిర్వాన దర్శకత్వంలో చేయబోతున్న 'టక్‌ జగదీశ్‌' చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం 'వి' సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్న నాని ఆ వెంటనే టక్‌ జగదీశ్‌ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాలే కాకుండా నాని మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

ట్యాక్సీవాలా చిత్రం తో దర్శకుడి గా పరిచయం అయిన రాహుల్‌ సంకృతన్‌ చెప్పిన స్టోరీ లైన్‌ నాని కి నచ్చిందని.. రాహుల్‌ దర్శకత్వం లో నటించేందుకు నాని ఆసక్తిని కనబర్చుతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ట్యాక్సీవాలా సినిమా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో దర్శకుడు రాహుల్‌ తెరకెక్కించి పర్వాలేదు అనిపించుకున్నాడు. దర్శకుడిగా మంచి మార్కులే పడ్డాయి. ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ గా పేరు దక్కించుకున్న రాహుల్‌ తో నాని సినిమా చేయాలని భావిస్తున్నాడట.

వీరిద్దరి కాంబో మూవీ 2020 లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 'వి' మూవీ త్వరగా పూర్తి అయ్యి టక్‌ జగదీశ్‌ త్వరగా వస్తే 2020లోనే నాని.. రాహుల్‌ సంకృతన్‌ సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది. నాని 25వ చిత్రంగా 'వి' రూపొందుతుండగా 26వ చిత్రంగా టక్‌ జగదీశ్‌ రూపొందబోతుంది. 27వ చిత్రంగా రాహుల్‌ దరశకత్వంలో మూవీ వచ్చే అవకాశాలున్నాయి. రాహుల్‌ తో మూవీ విషయమై నాని నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Tags:    
  • Nani With Taxiwala Director 
  • Nani Movies List 
  • Nani Upcoming Movies List 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS