ఫోటో స్టొరీ: ఆడ్ కాంబినేషన్ తో హాట్ పోజు

Update: 2018-12-30 01:30 GMT
నందిని రాయ్ పేరు తెలుసు కదా? 'సిల్లీ ఫెలోస్' లాంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేక పోయినప్పటికీ బిగ్ బాస్ 2 తెలుగు లో పాల్గొనడం తో ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చింది.  బిగ్ బాస్ కీరటం గెలవలేకపోయింది గానీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏర్పరుచుకోగలిగింది.  తాజాగా ఈ బ్యూటీ ఒక ఫోటో షూట్ చేసింది.

ఫోటో షూట్ అనగానే బికినీలు వేసుకొని.. మ్యాచింగ్ దుస్తులు వేసుకొని హంగామా చేస్తారు అందరూ.  టాప్ టూ బాటం ఒక థీమ్ మెయింటైన్ చేస్తారు. కానీ ఈ నందిని మాత్రం ఆడ్ కాంబినేషన్ తో రచ్చ చేసి పారేసింది. డిజైనర్ లెహంగా.. టాప్ అసలు వేసుకోకుండా క్లీవేజ్ ధారపోస్తూ ఇన్నర్ వేర్.. టాప్ కు బదులుగా ఒక జాకెట్ ను మాత్రం పైన అలా కప్పుకుంది. ఎంత జాగ్రత్తగా కప్పుకుందంటే క్లీవేజ్ షోకు ఏమాత్రం ఆటంకం కలిగి మీరందరి వ్యూ దెబ్బతినాకుండా ఉండేంత జాగ్రత్తగా..!

వీటికి తోడుగా కళ్ళకు నల్లటి గాగుల్స్. ఇంతటితో ఆగితే ఆడ్ కాంబినేషన్ అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుంది?  కాళ్ళకు అడిడాస్ స్పోర్ట్ షూస్ వేసుకుంది. చెవులకు పెద్ద రింగులు పెట్టుకుంది. ఎన్ని హంగామాలు చేసిన ఫైనల్ గా అందరి దృష్టిమాత్రం ఆమె ఒంపుసొంపుల మీద మాత్రమే కదా ఉంటుంది.  ఏదేమైనా నందిని రాయ్ ఇలాంటి వింత ఫోటో షూట్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అది స్పెషల్!
 
Tags:    

Similar News