• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌హేష్ ఫ్యామిలీకి గణపతి...

మ‌హేష్ ఫ్యామిలీకి గణపతి బప్ప ఆశీస్స‌లు

By - Tupaki Desk
Update: 2021-09-15 08:33 GMT
సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానుల‌కు వ్య‌క్తిగ‌త వృత్తిగ‌త విష‌యాల‌ను చేర‌వేస్తూ న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి స‌రైన టైమ్ వ‌చ్చింది. తన ఇన్ స్టా లో తాజాగా తన భర్త మహేష్ బాబు- పిల్లలు సితార - గౌతమ్ తో కలిసి గణేష్ చతుర్థి వేడుకల వీడియోను పంచుకున్నారు. వీడియోలో కుటుంబమంతా గణపతి బప్ప ఆశీర్వాదం అందుకుంటున్న వైనం క‌నిపిస్తోంది. స్థిరమైన జీవన విధానాలను ప్రోత్సహించడానికి వారు పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహాన్ని ఎంచుకున్నారు.

గోవాలో సర్కారు వారి పాట చిత్రీకరణకు తన భర్త మహేష్ బాబుతో కలిసి వచ్చిన నమ్రత శిరోద్కర్ తన కుటుంబంతో తన గణేష్ చతుర్థి వేడుకలకు సంబంధించిన వీడియోలు పంచుకోవ‌డం ఆస‌క్తిక‌రం. వీడియోను షేర్ చేస్తూ నమ్రత ఇలా రాసారు. ``ఎప్పుడూ వీడ్కోలు చెప్పవద్దు .. అతని ఆశీస్సులు మా కుటుంబంపై కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాది త్వరలో మీరు ఇంటికి వస్తారని ఆశిస్తున్నాను!`` అని వ్యాఖ్య‌ను జోడించారు.

మహేష్ బాబు సినిమా షార్ట్ షెడ్యూల్ కోసం తన కుటుంబంతో గోవాకు బయలుదేరార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. పరశురామ్ పెట్ల దర్శకత్వం లో ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. గోవాలో కొన్ని టాకీ పార్ట్ లు స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరించ‌నున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

గోవాలో న‌మ్ర‌త చిలౌట్ ఆస‌క్తిక‌రం. ఇసుక లో ఆట‌లాడుతూ.. సముద్రాన్ని ఆస్వాధించే కుటుంబం ఫోటోల‌ను పంచుకుంటూ.. నమ్రత ఇలా పోయెట్రీని రాసారు. సూర్యుడు.. సముద్రం .. సర్ఫ్ దేశానికి వెళ్లండి! #GoaCalling #BonVoyage (sic)`` అని వ్యాఖ్యానించారు.  సర్కారు వారి పాట సంక్రాంతి 2022 న బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ రాధే శ్యామ్ - పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ల‌తో ఢీకొంటుంది.
Full View
Tags:    
  • Namrata Shirodkar 
  • Mahesh Babu 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS