• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్.. నువ్వే కథ...

అఖిల్.. నువ్వే కథ వెతుక్కో..

By - Tupaki Desk
Update: 2017-12-06 17:41 GMT
ఆరు పదుల వయసు దగ్గర పడుతున్నా ఇంకా పాతికేళ్ల కొడుకు కెరీర్ ను ఓ దారిలో నడిపించడం కొంచెం కష్టమే అవుతుంది. అలాగే తప్పు కూడా అవుతుంది. పిల్లాడు తప్పటాడుగు వేస్తే సరిదిద్దాలి.. ఓ దారిని చూపించి పరిగెత్తమనలి.. తనకంటూ ఒక ఆలోచన వచ్చేలా తండ్రి చేయాలి. అప్పుడే వారికంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున కూడా అదే స్టైల్ లో ప్రవర్తిస్తున్నారు.

కొడుకుకి కోపం రాకుండా ఇక నాతో నడిచింది చాలు పరిగెత్తు అని స్వీట్ గా చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం చిన్న కొడుకు అఖిల్ కోసం నాగ్ ఎంతగా కష్టపడుతున్నాడో అందరికి తెలిసిందే. నాగ్ కెరీర్ లో సెట్ అవ్వడానికి నాగేశ్వరరావు గారు మొదట పట్టించుకున్నంతగా తర్వాత పట్టించుకోలేదు. నాగ్ కూడా మొదట అపజయాలతో అడుగుపెట్టినవారే. కానీ తన సొంత నిర్ణయంతో శివ సినిమాను ఒకే చేసి హిట్టు కొట్టాడు.  ఇక అసలు విషయానికి వస్తే.. హలో సినిమా తర్వాత నాగ్ అఖిల్ కోసం నెక్స్ట్ ఏలాంటి కథను ఒకే చేస్తారు అని అడిగితే..అలాంటిది ఏమి లేదు. నెక్స్ట్ తన కథలను తనే నిర్ణయించుకోవాలి.. అనేశారు.

''నేను ప్రతి సారి వెలుపట్టి నడిపించలేను. నేను ప్రొడక్షన్ ని చూసుకోవాలి. సినిమాలు చేయాలి. చాలా పనులు ఉన్నాయి. అఖిల్ నువ్వే కథలను వెతుక్కో అని నిన్నే చెప్పాను. అంతే కాకుండా తను కథలను ఎంచుకునే స్థాయికి రావాలి. ఒకవేళ నా వరకు ఏదైనా కథ వస్తే తప్పకుండా చెప్తాను'' అని నాగ్ నవ్వుతో సమాధానం ఇచ్చారు. మరి అఖిల్ కూడా కొంచెం నాన్నలా కాకపోయినా తనకంటూ ఒక గుర్తింపు వచ్చేలా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాకుండా ప్రయోగాత్మకమైన కథలను ఎంచుకుంటే సక్సెస్ కాకపోయినా నటనలో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత నటనను దృష్టిలో పెట్టుకొని పెద్ద దర్శకులతో పని చేసే అవకాశం ఉంటుంది. మరి అఖిల్ ఎలాంటి అడుగులు వేస్తాడో చూడాలి.
Tags:    
  • Nagarjuna 
  • Akhil 
  • Hello Movie 

Similar News

ట్రెండీ స్టోరి: విచిత్రంగా పొరుగున ఫేమ‌స్ అయిన స్టార్లు

2026-11-24 00:56 GMT

ఎంత ట్యాలెంట్ చూపించినా రేసులో ఖాళీయే

2026-11-24 00:54 GMT

ఆ టాలీవుడ్ యంగ్ హీరోలకు ట్విట్టర్ పిచ్చి పట్టిందా?

2026-11-24 00:51 GMT

మ‌హేష్ బ‌క్క‌గా అయిపోయార‌ని ఫ్యాన్స్ క‌ల‌త

2026-11-24 00:48 GMT

అల్లు అర్జున్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేయనున్న బోయపాటి శ్రీను..!

2026-11-24 00:42 GMT

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

2026-11-24 00:34 GMT

ధూమ్ త‌ర‌హా ఫ్రాంఛైజీ.. ఓటీటీ కోసం అంత బ‌డ్జెట్ పెడ‌తారా?

2026-11-24 00:29 GMT

శ్రీ విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్.. పోలీస్ ఇంట్లో గందరగోళం

2026-11-24 00:29 GMT

ఐటం భామ‌గా పూర్ణ కెరీర్ ఎలా ఉంది?

2026-11-24 00:28 GMT

సైనికుడి కుటుంబానికి విష్ణు మంచు సాయం.. నెటిజన్ల ప్రశంసలు!

2026-11-24 00:16 GMT

బిగ్ బాస్ తెలుగు 10లో పొలిటికల్ లెక్కలు ఎక్కువయ్యాయి.. శివాజీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!

2026-11-23 18:00 GMT

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

Copyright @2026

Powered by Blink CMS