• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రేయ్ అఖిల్.. అంటూ నాగ్...

రేయ్ అఖిల్.. అంటూ నాగ్ పిలిస్తే..

By - Tupaki Desk
Update: 2017-12-05 17:05 GMT
ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఒకటే టాపిక్ చాలా వైరల్ అయిపోతోంది. అదేంటంటే.. తన చిన్న కొడుకు అఖిల్ తో కింగ్ నాగార్జున్ ట్విట్టర్ లో షేర్ చేసుకున్న ఒక ట్వీట్ భలేగా ఉంది. ముద్దొస్తోంది. ఆ తండ్రీ కొడుకుల ప్రేమకు అద్దంపడుతోంది. అసలు నాగ్ కు తన పిల్లలంటే ఎంతిష్టమో చెప్పకనే చెబుతోంది. పదండి ట్వీట్ల సందడేంటో మనం కూడా చూసేద్దాం.

ముందగా అఖిల్ ఒక ట్వటేశాడు. ''ఇప్పుడే నేను హలో సినిమా పాటల తాలూకు ఫైనల్ మిక్సింగ్ విన్నాను. అదిరిపోయాయ్. అన్ని పాటలూ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయడం కష్టం. అందుకే రేపు మీకో సర్పరైజ్ ఇస్తున్నాను'' అన్నాడు అఖిల్. కాసేపట్లో ఆ ట్వీట్ పై స్పందించిన నాగార్జున.. ''రేయ్ అఖిల్.. అసలు రేపు సాయంత్రం నువ్వు ఒక పాటను రిలీజ్ చేస్తున్నావని నాకు చెప్పలేదే? ఇదేనా ఆ పాట? నా ఫోన్లో రికార్డు చేసేశా?'' అంటూ ఆయన తన ఫోన్ లో రికార్డ్ చేసిన ఆ పాట తాలూకు వీడియోను షేర్ చేశారు. అసలు ఈ మాటామంతి ఎంత ముద్దుగా ఉందో కదూ.

తరువాత స్పందించిన అఖిల్.. ''నాన్నా.. నాకు ఈ రికార్డింగ్ చూపించలేదేంటి? ఆడియో రిలీజ్ అయ్యేవరకు ఆగలేక అలా పాటను రిలీజ్ చేసేద్దాం అని అప్పటికప్పుడు అనుకున్నాను'' అంటూ రిప్లయ్ ఇచ్చాడు. మొత్తానికి తండ్రీ కొడుకుల ప్రేమలు ట్విట్టర్ సాక్షిగా అదిరాయ్. హలో.. ఆ పాట కూడా అదిరిపోయిందమ్మా.
Tags:    
  • Nagarjuna 
  • Akhil 
  • Hello Movie 

Similar News

ట్రెండీ స్టోరి: విచిత్రంగా పొరుగున ఫేమ‌స్ అయిన స్టార్లు

2026-11-24 00:56 GMT

ఎంత ట్యాలెంట్ చూపించినా రేసులో ఖాళీయే

2026-11-24 00:54 GMT

ఆ టాలీవుడ్ యంగ్ హీరోలకు ట్విట్టర్ పిచ్చి పట్టిందా?

2026-11-24 00:51 GMT

మ‌హేష్ బ‌క్క‌గా అయిపోయార‌ని ఫ్యాన్స్ క‌ల‌త

2026-11-24 00:48 GMT

అల్లు అర్జున్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేయనున్న బోయపాటి శ్రీను..!

2026-11-24 00:42 GMT

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

2026-11-24 00:34 GMT

ధూమ్ త‌ర‌హా ఫ్రాంఛైజీ.. ఓటీటీ కోసం అంత బ‌డ్జెట్ పెడ‌తారా?

2026-11-24 00:29 GMT

శ్రీ విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్.. పోలీస్ ఇంట్లో గందరగోళం

2026-11-24 00:29 GMT

ఐటం భామ‌గా పూర్ణ కెరీర్ ఎలా ఉంది?

2026-11-24 00:28 GMT

సైనికుడి కుటుంబానికి విష్ణు మంచు సాయం.. నెటిజన్ల ప్రశంసలు!

2026-11-24 00:16 GMT

బిగ్ బాస్ తెలుగు 10లో పొలిటికల్ లెక్కలు ఎక్కువయ్యాయి.. శివాజీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!

2026-11-23 18:00 GMT

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

Copyright @2026

Powered by Blink CMS