• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూ మనసు పారేసుకున్నాడు

చైతూ మనసు పారేసుకున్నాడు

By - Tupaki Desk
Update: 2015-07-30 05:48 GMT
నిజమే చైతూ మనసు పారేసుకున్నది అమ్మాయి మీద కాదు. ప్రేమమ్ అనే సినిమా మీద. ముందుగా ఈ సినిమాని ఎనర్జిటిక్ హీరో రామ్ చేస్తాడని అంతా టాం టాం అయింది. దీనిపై స్పందించిన రామ్ ఆ సినిమా పేరు నాకేం తెలీదు. ఇంకా రీమేకా..? అంటూ గాలి తీసేశాడు. ఇప్పుడు ఆ సినిమా చూసిన అక్కినేని వారి పిల్లగాడు ఎలాగైనా ఈ సినిమా చేసి తీరాలని పట్టుబట్టి కూర్చున్నాడట.

చైతూ అంత పట్టు పట్టడానికి కారణం వుంది. మనోడికి కలిసొచ్చింది అక్కినేని మార్క్ ప్రేమకథలే. మాస్ స్టైల్ ఆసలు వర్కౌట్ కాలేదు. ప్రేమమ్ సినిమా రొమాంటిక్ కామెడీ పైగా మలయాళంలో సూపర్ హిట్. అందుకే ఈ సినిమాని తెలుగు తెరకి ఎక్కించి ఓ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడట. మనం తర్వాత మూడు సినిమాలు వచ్చినా ఒక్కటీ హిట్ అనిపించుకోలేదు. ఈ విషయమై చైతూ డేట్స్ పట్టుకున్న సత్యమూర్తి నిర్మాత రాధాకృష్ణకు  తెలుగు రైట్స్ తీసుకోమని పురమాయించాడట. అన్నీ కలిసొస్తే చైతూ ఆశ తీరడం తథ్యమే. ఆల్ ది బెస్ట్ చైతూ.     
Tags:    
  • Naga chaitanya 
  • Premam Remake 
  • telugu NEws 

Similar News

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS