• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తంబీల్ని ఏకేస్తున్న...

తంబీల్ని ఏకేస్తున్న తెలుగింటి సీత‌

By - Tupaki Desk
Update: 2018-07-28 18:52 GMT
`శంభో శివ శంభో` సీక్వెల్ తీస్తే న‌టిస్తారా? అని ర‌వితేజ‌ను అడిగితే త‌ప్ప‌కుండా న‌టిస్తాను అన్నారు. ఇదిగో శంభో సీక్వెల్ త‌మిళంలో తీసేశారు. `నాడోడిగ‌ల్` సీక్వెల్ `నాడోడిగ‌ల్ 2` వ‌చ్చేస్తోంది. స‌ముదిర‌కని మ‌రోసారి ద‌ర్శ‌కుడిగా విశ్వ‌రూపం చూపించాడ‌నే తాజాగా రిలీజైన టీజ‌ర్లు చెబుతున్నాయి. ఆస‌క్తిక‌రంగా ఈ సినిమాలో తెలుగ‌మ్మాయి అంజ‌లి రియ‌ల్ విశ్వ‌రూపం చూపించింది. అందుకు ఇదిగో ఈ లుక్ 5నే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. స‌రైన క్యారెక్ట‌ర్ ప‌డితే సుర‌భి నాట‌కం, అందులో పాత్ర‌ధారులు త‌న‌ముందు దిగ‌దుడుపేన‌ని నిరూపించింది.

మీ మీద ఒట్టు .. డౌట్‌గా ఉంటే ఈ వీడియో చూడండి. అంజ‌లి త‌మిళ డైలాగులు - అందులో ఎమోష‌న్ హైపిచ్‌ లో క‌నిపిస్తుంది. త‌మిళ్ రానివాళ్ల‌కు ఆ ఎమోష‌న్‌ లో వ్య‌థ ఎంతో అర్థ‌మ‌వుతుంది. పేద‌ల క‌న్నీటి గోడు వినిపిస్తుంది. నాడోడిగ‌ల్ 2  మ‌రో ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌ టైన‌ర్ అని అర్థ‌మ‌వుతోంది. ఒక‌వేళ దీనినే `శంభో శివ శంభో` సీక్వెల్ చేస్తే .. అందులో అంజ‌లి న‌టిస్తే ఇంకేమైనా ఉందా?  బాక్సాఫీసులు బ‌ద్ధ‌లైపోయేంత‌ బ‌ంప‌ర్ హిట్టే హిట్టు!!

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    
  • Anjali 
  • Naadodigal 2 Teaser 
  • Anjali Naadodigal 2 Teaser 
  • Naadodigal 2 Movie Teaser 

Similar News

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

Copyright @2026

Powered by Blink CMS