• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాక్సన్ ఇంట్లో పోర్న్...

జాక్సన్ ఇంట్లో పోర్న్ కలెక్షన్

By - Tupaki Desk
Update: 2016-06-21 13:51 GMT
పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ మరణించినపుడు ప్రపంచం మొత్తం కన్నీటి పర్యంతం అయింది. జాక్సన్ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్టార్ మరొకరు ఉండరని అనేందుకు సందేహం అక్కర్లేదు. అలాంటి ఈ స్టార్ సింగర్ కం డ్యాన్సర్ కం యాక్టర్ ఇంట్లో.. పోర్న్ కలెక్షన్ గురించిన నివేదిక ఒకటి బయటకొచ్చింది.

మైకేల్ జాక్సన్ పై చాలానే ఆరోపణలు ఉన్నాయి. టీనేజ్ కూడా లేని చిన్నారులపై వేధింపులు, స్వలింగ సంపర్కం ఇలాంటి ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఓ బాలుడిని లైంగికంగా వేధించాడంటూ 2003లో వచ్చిన ఓ ఆరోపణపై విచారణ చేసిన పోలీసులు.. నెవెర్లాండ్ రాంచ్ లోని జాక్సన్ ఇంటిని సోదా చేశారు. ఈ లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి 2005లోనే విముక్తి లభించినా.. అప్పటి సోదాలకు  సంబంధించిన నివేదిక ఇప్పుడు బయటకొచ్ిచంది.

జాక్సన్ బెడ్ రూమ్ - బాత్ రూమ్ లో మొత్తం 7 చోట్ల పోర్న్ కంటెంట్ కు సంబంధించిన కలక్షన్ గుర్తించారట. అందులో టీనేజ్ యువతీ  యువకుల న్యూడ్ ఫోటోలతో పాటు.. స్వలింగ సంపర్కుల వీడియోలు కూడా జాక్సన్ ఇంట్లో లభించాయని ఆ రిపోర్ట్ వెల్లడిస్తోంది. జాక్సన్ కు విశృంఖల సెక్స్ పై మక్కువ ఉన్నట్లు ఈ నివేదిక తేల్చింది. అయితే.. కేసు ముగిసిన 16 ఏళ్లకు.. జాక్సన్ మరణించిన 7 ఏళ్లకు ఇప్పుడెందుకు బయటకొచ్చిందనే విషయం మాత్రం అర్ధం కావడం లేదు.
Tags:    
  • Michael Jackson 
  • Telugu NEWs 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS