• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మురిపిస్తున్న పాల బుగ్గ‌ల...

మురిపిస్తున్న పాల బుగ్గ‌ల ప‌సిడి బాల‌

By - Tupaki Desk
Update: 2022-04-22 03:30 GMT
పాల బుగ్గ‌ల నిగ్గుల్లో కెంపులు కైపెక్కిస్తున్నాయి. మెహ్రీన్ అందం చందం కుర్ర‌కారులో అంత‌కంత‌కు హీట్ ని రాజేస్తోంది. ప్ర‌స్తుతం ఎఫ్ 3 ప్ర‌మోష‌న్స్ లో బిజీ అయిపోయిన ఈ బ్యూటీ వ‌రుస ఫోటోషూట్ల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది. ఇంత‌కుముందే త‌న నిశ్చితార్థం అనంత‌రం పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని మ‌రీ తిరిగి రంగుల ప్ర‌పంచంలో వాలిపోయింది. ఇంత‌లోనే ఎఫ్ 3 స‌హా ప‌లు చిత్రాల‌తో బిజీ అయిపోయింది.

తాజాగా  మెహ్రీన్ ట్రెడిష‌న‌ల్ లెహంగాలో అదిరిపోయే ఫోజులిచ్చింది. ఈ డిజైన‌ర్ లుక్ లో పాల బుగ్గ‌ల అందాల‌తో మెహ్రీన్ మురిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. ఇక ఎఫ్ 3 తో హిట్టు కొడితే త‌దుపరి ఈ బ్యూటీని ఆప‌లేం.

మ‌రో ఛాన్స్ మిస్ చేసుకోదు

హ‌నీ ఈజ్ ది బెస్ట్ అంటూ ఎఫ్ 2లో మెహ్రీన్ హంగామాను తెలుగు యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నాతో పోటీప‌డుతూ అందాల మెహ్రీన్ ఈ సినిమాలో అద‌ర‌గొట్టింది. హ‌నీ పేరుకు త‌గ్గ‌ట్టే గ్లామ‌ర‌స్ రోల్ లో మెరుపులు మెరిపించింది.  ప్ర‌స్తుతం F3 లాంటి క్రేజీ సినిమాతో మ‌రోసారి హాట్ టాపిక్ గా మార‌నుంది. రేప‌టి ఉద‌యం ఎఫ్ 3 నుంచి ఊ.. ఆహా అంటై సాగే పూర్తి లిరిక‌ల్ వీడియో విడుద‌ల కానుంది. ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమ‌వుతోంది. త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి త్వ‌ర‌లోనే మెహ్రీన్ ప్ర‌క‌టించ‌నుంద‌ని స‌మాచారం.
Tags:    
  • Mehreen Pirzada 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS