• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాస్టర్ బ్యూటీ...

మాస్టర్ బ్యూటీ మత్తెక్కించే అందాలవిందు.. వైరల్ పిక్!

By - Tupaki Desk
Update: 2021-05-17 17:30 GMT
లేటెస్ట్ ట్రెండ్ బట్టి సినీ ఇండస్ట్రీలో కూడా మార్పులు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే తెలుగు - తమిళం - హిందీ అనే భాషాబేధం లేకుండా అన్నీ ఇండస్ట్రీలను గ్లామర్ షోతో అదరగొడుతున్నారు కుర్రభామలు. ప్రస్తుతం అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తోంది మలయాళీ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్. కొంతకాలంగా మాళవిక సోషల్ మీడియా మొత్తం తన అందాలతో షేక్ చేస్తోంది. ఫేమస్ సినిమాటోగ్రాఫర్ మోహనన్‌ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మాళవిక.. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. మొదటగా సూపర్ స్టార్ రజినీకాంత్ 'పేట' సినిమాలో నటించింది.

కానీ ఆ సినిమా మాళవికకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ సినిమాలో చీరకట్టుతో మెప్పించిన మాళవిక ఇప్పుడు కళ్లు చెదిరే రీతిలో అందాలు ఆరబోస్తుంటే.. వయ్యారిని చూసి కళ్ళప్పగిస్తున్నారు గ్లామర్ ప్రియులు. నిజానికి సినిమాలేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం చిచ్చురేపుతోంది. తెలుగులో ఇంతవరకు ఒక్కసినిమా కూడా చేయలేదు కానీ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజిలో క్రియేట్ చేసుకుంది. ఈ ఏడాది మాస్టర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే సోషల్ మీడియాలో అదిరిపోయే అందాలవిందుతో  కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.

ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో న్యూ ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో స్టైలిష్ కాస్ట్యూమ్స్ ధరించి అభిమానులను ఆకర్షిస్తుంది. ఈ ఫోటోలో చూపులతో మత్తెక్కిస్తూ ఫ్యాన్స్ చూపులను ఎదసొంపులపై పడేలా పోజిచ్చింది. పేపర్ గ్రే కలర్ టాప్ టు బాటమ్ డ్రెస్సులో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ మలయాళీ కుట్టి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో అదృష్టం చెక్ చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. గల్లీబాయ్ ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది సరసన 'యుద్రా' అనే సినిమాలో నటిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా 2022 సమ్మర్ లో విడుదల కాబోతుంది.
Tags:    
  • Malvika Mohanan 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

Copyright @2026

Powered by Blink CMS