• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ వారంలో మహేష్...

ఈ వారంలో మహేష్ తేల్చేస్తాడట

By - Tupaki Desk
Update: 2019-01-29 06:29 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నిరోజులుగా 'మహర్షి' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.  ఈమధ్యే పొల్లాచి షెడ్యూల్.. మధ్యలో కొన్ని రోజులు ముంబైలో కూడా షూటింగ్ పూర్తి చేసిన మహేష్ రీసెంట్ గా హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు.    షూటింగుల నుండి ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్న ఈ వారం రోజుల్లో మహేష్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నాడని సమాచారం.

సుకుమార్ ప్రాజెక్ట్ తో పాటుగా మహేష్ యువ దర్శకులతో వరసగా బ్యాక్ టూ బ్యాక్ ఫిలిమ్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు.  దీంతో ఈ వారం రోజులపాటు యువదర్శకులు చెప్పే స్టొరీ లైన్స్ వినడం.. ఒకవేళ ఫుల్ స్క్రిప్ట్ లు తీసుకొస్తే వాటిని డిస్కస్ చేయడంలో బిజీ గా ఉంటాడట. మొదటగా సుకుమార్ రెడీ చేసిన స్క్రిప్ట్ పై చర్చలు జరుగుతాయని.. ఆ తర్వాత సందీప్ వంగా.. అనిల్ రావిపూడి మహేష్ కు కథలు వినిపిస్తారని అంటున్నారు.  వీరే కాకుండా ఇంకా యువ దర్శకులు తీసుకొచ్చే స్క్రిప్ట్ ల కోసం మహేష్ ఎదురు చూస్తున్నాడట.  మహేష్ ను కనుక ఎగ్జైట్ చేసే కథను తీసుకువస్తే వారికి మహేష్ ను దర్శకత్వం వహించే అవకాశం లభిస్తుందని అంటున్నారు.

అంటే మరో రెండు వారాల్లో మహేష్ ఫ్యూచర్ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.  మరి సుకుమార్ సినిమా తర్వాత మహేష్ ను డైరెక్ట్ చేస్తే లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో వేచి చూడాలి.
Tags:    
  • Mahesh Babu 
  • Latest Updates 
  • Mahesh New Movie 
  • Telugu News 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS