• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమెరికాలో మరో రికార్డు...

అమెరికాలో మరో రికార్డు సాధించిన మహానటి

By - Tupaki Desk
Update: 2018-05-19 06:22 GMT
సైలెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది ‘మహానటి’. ఈ మూవీ ఓవర్సీస్ లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నిన్నటి కలెక్షన్లతో మహానటి అమెరికాలో 2 మిలియన్ల కలెక్షన్లు సాధించి దూసుకుపోతోంది.. ఈ సినిమా అమెరికాలో విడుదలైన నాలుగు రోజుల్లోనే మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు ఏకంగా 2 మిలియన్ల డాలర్లకు చేరుకోవడం విశేషంగా చెప్పవచ్చు..

ప్రస్తుతం మహానటికి అమెరికాలో ఇంకా ఆదరణ పెరుగుతోంది. ప్రేక్షకుల నుంచి స్పందన ఎక్కువగా ఉండడంతో మరో 17 స్ర్కీన్లను నిన్నటి నుంచి  ఈ సినిమా కోసం   పెంచారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 40 కోట్ల గ్రాస్ ను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్టు తెలిసింది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా మహానటి ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీలో ఈ మూవీ 12 కోట్ల షేర్ ను సాధించింది. మహానటి తెలంగాణలో కలెక్షన్ల విషయంలో నా పేరు సూర్యను దాటేసి దూసుకుపోతోంది. రంగస్థలం 50 రోజులు పూర్తికావడంతో ఆ సినిమా నడుస్తున్న థియేటర్లను ప్రస్తుతం మహానటి ఆక్రమించేసిందని టాక్..

2018లో అమెరికాలో అత్యధిక  కలెక్షన్లు సాధించిన 5 చిత్రాలు ఇవే..

రంగస్థలం -3.5 మిలియన్లు
భరత్ అనే నేను - 3.3 మిలియన్లు
మహానటి -2.01 మిలియన్లు
అజ్ఞాతవాసి-2.06 మిలియన్లు
భాగమతి-1.1 మిలియన్లు..
Tags:    
  • Keerthy Suresh 
  • Mahanati Movie 
  • Telugu NEWs 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS