• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీమంతుడికి ఇల్లు వెతకడం...

శ్రీమంతుడికి ఇల్లు వెతకడం కష్టమైంది

By - Tupaki Desk
Update: 2015-07-31 05:09 GMT
మహేష్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'శ్రీమంతుడు'. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటించింది. మైత్రి ఫిలింస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి మహేష్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగష్టు 7న సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి కోలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ మదీ కెమెరా వర్క్‌ అందించారు. శ్రీమంతుడు కోసం అతడు పనిచేసిన తీరుని వివరించారిలా...

= ఈ చిత్రంలో మహేష్‌ ఓ బిలియనీర్‌ గా నటించారు. అంతటి శ్రీమంతుడికి ఇల్లు వెతకాలంటే అంత వీజీనా. అందుకే ఫ్రాన్స్‌, స్పెయిన్‌, థాయ్‌ ల్యాండ్‌, సింగపూర్‌ లాంటిచోట్ల తిరిగి ఎన్నో ఇల్లు వెతికాం. కానీ అతడికి సరిపోయే ఇల్లు దొరకడం కష్టమైంది. చివరికి మలేషియాలో ఓ ఇల్లు సెట్టయ్యింది.

= విలేజ్‌ సన్నివేశాల కోసం తమిళనాడులోని రకరకాల చోట్లని పరిశీలించాం. భారీ సెట్లు వేసి చిత్రీకరించాం. మెజారిటీ భాగం చిత్రీకరణ విలేజ్‌ లో సాగించాం.

=పనిని, ఫన్‌ ని బ్యాలెన్స్‌ చేయడంలో మహేష్‌ సిసలైన సూపర్‌ స్టార్‌. అతడితో పనిచేయడం నిజంగా చాలా ఫన్నీ. ఇంట్రెస్టింగ్‌.

= మహేష్‌ పక్కా పెర్ఫెక్షనిస్ట్‌. కాలర్‌ నుంచి డ్రెస్సింగ్‌ వరకూ ప్రతిదీ పెర్ఫెక్ట్‌ గా ఉండాలి. పదే పదే తరచి చూసుకుంటాడు. ఇదంతా ప్రత్యక్షంగా చూశాను.

= టాలీవుడ్‌ లో సినిమా ఫ్యాషన్‌ ఎక్కువ. అందరూ ఎంతో శ్రద్ధగా పనిచేస్తారు. హ్యాట్సాఫ్‌.

Tags:    
  • Madi 
  • Mahesh 
  • Srimanthudu movie 

Similar News

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

Copyright @2026

Powered by Blink CMS