• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  BB4 : అఖిల్‌ ను బాగా...

BB4 : అఖిల్‌ ను బాగా వాడేస్తున్నారుగా

By - Tupaki Desk
Update: 2020-09-17 05:00 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ ప్రతి సీజన్‌ లో కూడా లవ్‌ ట్రాక్‌ నడపడం చాలా కామన్‌ అయ్యింది. గత సీజన్ లో రాహుల్‌, పున్నుల లవ్‌ ట్రాక్‌ వల్ల అనూహ్యంగా షో కు టీఆర్పీ రేటింగ్‌ దక్కింది. రాహుల్‌ విన్నర్‌ అవ్వడంకు కారణం కూడా పున్నుతో పులిహోరా అనే విషయం తెల్సిందే. అందుకే ఈసారి కూడా పులిహోరా రాజాలను రంగంలోకి దించారు. షోలో ఉన్న పరిస్థితి చూస్తుంటే మొత్తం ముందుగానే స్క్రిప్ట్‌ తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ ను రంగంలోకి దించడం వల్ల షో లో ఉన్న వారిని ఆకర్షించేందుకు అవకాశం దక్కింది. ఒక వైపు అభిజిత్‌ మరో వైపు అఖిల్‌ లు ఆమె అంటే ఆసక్తి చూపుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇదే సమయంలో వారిద్దరు కూల్‌ గా ఆమెకు దగ్గర అవుతున్నారు. ప్రేక్షకులు ముఖ్యంగా అఖిల్‌ పై ఫోకస్‌ పెడుతున్నారు. అతడి అటిట్యూడ్‌ అందరికి నచ్చుతుంది. ముఖ్యంగా మోనాల్‌ విషయంలో అతడు చూపించే లవ్‌ పై అందరికి మక్కువ ఏర్పడింది.

షో నిర్వాహకులు కూడా మోనాల్‌ మరియు అఖిల్‌ ను కలిపి ఎక్కువగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌ లో మోనాల్‌ మరియు సోహెల్‌ కలిసి డాన్స్‌ చేసినప్పుడు అంతకు ముందు ప్రాక్టీస్‌ చేసినప్పుడు అతడు కాస్త ఈగో ఫీల్‌ అయినట్లుగా అనిపించింది. అది మరీ మరీ షో లో చూపిండచం వల్ల ప్రేక్షకులు అతడి ఫీలింగ్స్‌ అర్థం చేసుకునేలా చేశారు. ఇదే సమయంలో మోనాల్‌ కూడా అతడికి దగ్గరగా ఉంటున్న కారణంగా ఇద్దరి మద్య వ్యవహారం జెట్‌ స్పీడ్‌ తో కాకున్నా ఒక మోస్తరుగా దూసుకు పోతుంది అనిపిస్తుంది.

ముందు ముందు ఈ విషయాలు అన్ని కూడా మరింత దూరం వెళ్తే అప్పుడు షో మరింత రక్తి కట్టే అవకాశం ఉంది. అఖిల్‌ ను బిగ్‌ బాస్‌ బాగా వాడేస్తున్నాడు. అతడికి ముందుగానే స్క్రిప్ట్‌ ఇచ్చారో లేదంటే అతడే గత సీజన్‌ లను చూసి ఇన్సిపైర్‌ అయ్యాడో లేదంటే నిజంగానే మోనాల్‌ అంటే ఆసక్తి చూపిస్తున్నాడో కాని షో నిర్వాహకులకు మాత్రం ఫుల్‌ స్టఫ్‌ లభిస్తోంది. మద్యలో అభిజిత్‌ కూడా ఎంటర్‌ అవ్వడం ఇది మరింత ఆసక్తిగా సాగుతోంది. ఒక్క రాధా ఇద్దరు కృష్ణుల రేంజ్‌ లో ఈ ముగ్గురిని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tarun 
  • Tupaki News 
  • Mahesh Babu 
  • Tupaki Updates 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS