• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లారెన్స్‌ పీక్స్‌కు...

లారెన్స్‌ పీక్స్‌కు వెళ్లిపోయినట్లున్నాడే..

By - Tupaki Desk
Update: 2015-03-17 07:30 GMT
'కాంఛన' సినిమాతో ప్రేక్షకుల్ని బాగానే భయపెట్టాడు లారెన్స్‌. అందులో అతడి విన్యాసాలు... ఆడ వేషం.. మాస్‌ ఆడియన్స్‌ను అలరించాయి. దీంతో ఇప్పుడు 'కాంఛన-2'లో మరింత చెలరేగిపోయినట్లున్నాడు లారెన్స్‌. ఈ సినిమాలో లారెన్స్‌ నాలుగు అవతారాల్లో కనిపిస్తాడని వార్తలొస్తున్నాయి. మర్డర్‌కు గురైన పెద్దావిడ ఆత్మ.. లారెన్స్‌ ఒంట్లోకి ప్రవేశిస్తుందని.. ఆ తర్వాత ఆ క్యారెక్టర్‌ జీవితంలోని వేర్వేరు దశల్ని చూపిస్తారని.. అందుకు తగ్గట్లే లారెన్స్‌ నాలుగు భిన్నమైన అవతారాల్లో కనిపిస్తాడని చెబుతున్నారు.

మొన్నే 'కాంఛన-2' ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసి జనాల్ని ఆకర్షించిన లారెన్స్‌.. తాజాగా మరో లుక్‌ పరిచయం చేశాడు. అందులో అతను పండు ముసలావిడగా కనిపిస్తున్నాడు. ఈ అవతారం జనాలకు షాకిస్తోంది. మేకప్‌ విషయంలో లారెన్స్‌ చాలానే కష్టపడ్డాడని అర్థమవుతోంది. ఇప్పటిదాకా విడుదల చేసిన రెండు పోస్టర్లూ జనాల్లో క్యూరియాసిటీ బాగానే పెంచాయి. ముఖ్యంగా 'కాంఛన' నచ్చిన వాళ్లకు 'కాంఛన-2' మీద అంచనాలు బాగా పెంచేసుకుంటున్నారు. ఇందులో లారెన్స్‌ అఘోరా పాత్ర కూడా పోషించినట్లు వార్తలొస్తున్నాయి. సినిమా విడుదల లోపు అన్ని లుక్స్‌నీ పరిచయం చేస్తాడేమో చూద్దాం.
Tags:    
  • Lawrence 
  • Kanchana 2 Movie 
  • telugu NEWs 

Similar News

'ఈఎన్ఈ' గ్యాంగ్‌ను తక్కువ అంచనా వేయకండి

2026-11-16 23:30 GMT

తండ్రీకొడుకుల బాక్స్ ఆఫీస్ క్లాష్!

2026-11-16 22:30 GMT

టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ కొత్త ఆఫర్ల పరిస్థితి ఏంటి?

2026-11-16 19:30 GMT

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

Copyright @2026

Powered by Blink CMS