ఆ చూపులు మత్తుమాత్రలా? .. మందుపాత్రలా?
నిండు పున్నమిని .. పండు వెన్నెలను ఎంత సేపైనా అలా చూస్తుండి పోవాలనిపిస్తుంది. సముద్రంలో ఎగసిపడుతున్న కెరటాలను .. అవి తీరాన్ని తాకడానికి పడుతున్న ఆరాటాన్ని చూస్తూ అలా కూర్చుండిపోవాలనిపిస్తుంది. అందం కూడా అంతే .. కనువిందుచేసే అందాన్ని కళ్లార్పకుండా చూడాలనిపిస్తూనే ఉంటుంది. కానీ కుర్రాళ్ల ఎదురుగా అంత తీరుబడిగా కూర్చునే అందగత్తెలు ఎవరుంటారు. అందుకే వాళ్లు ఫొటోలు వదులుతుంటారు. గాలిపటల్లా కలర్ ఫుల్ గా కనిపించే ఈ ఫొటోలు కుర్రాళ్ల కలల రాజధానిలో గాలివాననే సృష్టిస్తుంటాయి.
ఇదిగో తాజాగా రాయ్ లక్ష్మీ వదిలిన ఫొటో ఇప్పుడు ఇలాంటి పరిస్థితికే కారణమైంది. అసలే రాయ్ లక్ష్మీ భారీ అందాల భామ. ఆమె అందాలను ఒక్కసారిగా చూడటం కష్టం. అందుకే అంచెలంచెలుగా చూడటమే ఆరోగ్యానికి మంచిదని అంటూ ఉంటారు. ఆ మాటలు కొట్టిపారేసేవాళ్లు .. కాదంటూ నెట్టిపారేసేవాళ్లు అనుభవిస్తారు .. ఎవరు మాత్రం ఎంతకాని చెబుతారు? అగాధం వైపు వెళ్లొద్దని చెబితే ఎవరైనా వింటారుగానీ, అందం వైపు వెళ్లొద్దని చెబితే ఎవరు మాత్రం వింటారు? అందం ఎప్పుడూ ఆదేశాలు మాత్రమే ఇస్తుంది .. సందేశాలు ఇవ్వదు కదా?
ఇక్కడ చూడండి రాయ్ లక్ష్మీ ఎలా చూస్తుందో .. ఆ చూపులు మత్తు మాత్రలైతే ఫరవాలేదు .. కానీ మందుపాత్రల్లా ఉన్నాయే. బంగారం సైతం వెలిసిపోయేట్టుగా మెరిసిపోతున్న ఆ మేనిఛాయకు బంధువులు కానివారు ఎవరుంటారు? బానిసలు కానివారు ఎవరుంటారు? ఆమె చూపుల బాణాల నుంచి తప్పుంచుకోవడం వయసులో ఉన్న వాళ్లకి దాదాపు అసాధ్యమే. అరేబియన్ గుర్రంలాంటి ఈ పిల్లను చూపులతో బంధించడం కూడా కష్టమే. ఇలాంటి పిల్లకు ఆశించిన స్థాయిలో కాలం కలిసిరాలేదంటే, ఈ అమ్మాయి అందాలను చూస్తూ కాలం కూడా తను చేసే పనిని మరిచిపోయిందనే అనుకోవాలి.