• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: ఎర్రబికిని...

ఫోటో స్టొరీ: ఎర్రబికిని ఎర్రబికిని ఎన్నియల్లో!

By - Tupaki Desk
Update: 2019-06-13 05:41 GMT
హీరోయిన్ గా సినిమాలు చేయడంతో పాటుగా స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే బ్యూటీ రాయ్ లక్ష్మి.  ఈ ఘాటు భామకు సౌత్ అంతా గుర్తింపు ఉంది.  హిందీలో కూడా 'జూలీ 2' అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది.   టాలీవుడ్ లో కూడా  హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది కానీ ఐటెం బ్యూటీగానే ఎక్కువ పాపులర్ అయింది.   మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం. 150' లో రత్తాలు రత్తాలు పాటలో డ్యాన్స్ చేయడంతో భారీగా గుర్తింపు దక్కింది.  ఈ రత్తాలుకు ఒక క్రేజీ హాబీ ఉంది.  

అదే సోషల్ మీడియాలో తన హాటు ఫోటోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేసి వీలైనంతగా భూగోళ తాపం పెంచడం. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అదేపని చేసింది.  ఆ ఫోటోకు "నేను అమితంగా ఇష్టపడేది ఏంటో తెలుసా? ప్రయత్నం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  నిజమే జీవితంలో ఏది సాధించాలన్నా దానికి తగిన ప్రయత్నం చేయాలి.  ఆఖరికి ఈ ఫోటో స్టొరీలు చదవాలన్నా సైట్ ఓపెన్ చేసి.. అర్టికల్ లింక్ ఓపెన్ చేసి చదవాలి.  లేకపోతే ఫోటో లేదు.. స్టొరీ లేదు.  ఫోటోస్టొరీ అంతకన్నా లేదు.  మంచి క్యాప్షనే ఇచ్చింది మన రత్తాలు.  ఈ క్యాప్షన్ల సంగతేమో కానీ రెడ్ కలర్ మోనోకినిలో ఒక స్విమ్మింగ్ పూల్ లో నిలబడి ఖజురహో శిల్పంలా పోజిచ్చింది.  ఆ ఒంపుసొంపులు చూస్తే కరుడుగట్టిన కఠోరమైన సన్యాసి కూడా మనలాంటి సంసారిగా మారిపోతాడు.   ఇక ఈ మోనోకినిని డిజైన్ చేసిన గురుడు ఎవరో కానీ అతడికి ఆడి కారంటే ఎంతో ఇష్టం అనుకుంటా.  ఆడి రింగులను ఒకదానిపై ఒకటి కాకుండా రెండు రెండు మిల్లీ మీటర్ల గ్యాప్ లో పక్కపక్కనే పెట్టి.. రాయ్ గారి నాభి అందాల ప్రదర్శన లేని లోటును తీర్చేశాడు.

నెటిజనులు ఈ ఎర్రబికినితో వెర్రెత్తిపోయారు. "రెడ్ హాట్ బేబీ".. "క్లాసిక్ పోజ్.. కిల్లింగ్ లుక్స్".. "అందాల దేవత".. "ఎర్ర మిరపకాయ్" అంటూ డిఫరెంట్ కామెంట్లు పెట్టారు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో 'సిండ్రెల్లా' అనే చిత్రంలోనూ.. కన్నడలో 'ఝాన్సి' అని మూవీలోనూ నటిస్తోంది.
Tags:    
  • Lakshmi Raai 
  • Lakshmi Raai Bikini 
  • Actress Lakshmi Raai 
  • Latest News 

Similar News

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS