• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వావ్.. ఆ ట్రైలర్ కు 3...

వావ్.. ఆ ట్రైలర్ కు 3 లక్షల హిట్స్

By - Tupaki Desk
Update: 2016-02-16 22:30 GMT
స్టార్ హీరోల సినిమాల టీజర్లు - ట్రైలర్లు విడుదలయ్యాయంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఒకటే హంగామా ఉంటుంది. టీజర్ - ట్రైలర్ ఎలా ఉన్నా సరే.. అవి అక్కడ పెద్ద హిట్టయిపోతాయి. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లోకి వచ్చాయంటే 10 లక్షల వ్యూస్ అన్నది ఈ రోజుల్లో చాలా మామూలైపోయింది. ఐతే ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా.. కేవలం కంటెంట్ తో జనాల్ని ఆకర్షించి మంచి వ్యూస్ సంపాదించుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ‘క్షణం’ ఆ కోవలోని సినిమానే అని చెప్పాలి. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ జనాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తించింది.

హాలీవుడ్ థ్రిల్లర్స్ తరహాలో ట్రైలర్ ఓ రేంజిలో ఉండటంతో జనాలు చాలా ఆసక్తిగా ట్రైలర్ చూశారు. ఫీడ్ బ్యాక్ చాలా బాగుండటంతో మౌత్ టాక్ తోనే మరింతమంది ట్రైలర్ చూశారు. ఇలా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ట్రైలర్ 3 లక్షల వ్యూస్ సంపాదించుకుంది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేని సినిమా ట్రైలర్ కు ఇన్ని హిట్స్ రావడం అన్నది మామూలు విషయం కాదు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ ట్రైలర్ సూపర్బ్ అంటూ ప్రశంసలు కురిపించడం విశేషం. ట్రైలర్ తర్వాత విడుదల చేసిన ‘క్షణం’ థీమ్ మ్యూజిక్ కు కూడా మంచి రెస్పాన్సే వస్తోంది.
Tags:    
  • Kshanam 
  • Kshanam Movie 
  • Kshanam First Look 
  • Telugu NEws 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS