• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్‌ టాక్‌ : పోస్టర్‌ తో...

పిక్‌ టాక్‌ : పోస్టర్‌ తో ‘క్రాక్‌’ స్టే హోం సందేశం

By - Tupaki Desk
Update: 2020-04-02 05:40 GMT
మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘క్రాక్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఈ సినిమాను ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నాడు. వరుసగా ఫ్లాప్స్‌ చవి చూస్తున్న రవితేజకు ఈ సినిమా సక్సెస్‌ చాలా కీలకంగా మారింది. రవితేజ గతంలో పలు పోలీస్‌ చిత్రాల్లో నటించాడు. ఎక్కువ శాతం సక్సెస్‌ ను దక్కించుకున్నాయి. ఇక ఈ చిత్రంలో కూడా రవితేజ పోలీస్‌ గా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన పోస్టర్‌ లో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా టైం నడుస్తున్న కారణంగా ఎవరు బయటకు రావద్దంటూ ప్రముఖులు పలువురు సందేశాలు ఇస్తున్నారు. ఈ సమయం లో రవితేజ కూడా ఆ సందేశం తో వచ్చాడు.

నేడు శ్రీరామ నవమి సందర్బంగా క్రాక్‌ సినిమా మరో పోస్టర్‌ ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ లో రవితేజ శృతి హాసన్‌ తో పాటు ఒక బాబును ఎత్తుకుని ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇలాగే మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇంట్లోనే ఉండి ఎంజాయ్‌ చేయండి అంటూ సందేశంను చిత్ర యూనిట్‌ సభ్యులు ఇస్తున్నారు. శ్రీరామ నవమికి క్రాక్‌ యూనిట్‌ సభ్యులు మాత్రమే తమ సినిమా పోస్టర్‌ ను విడుదల చేశారు.

టాలీవుడ్‌ మొత్తం కూడా కరోనాతో ఎఫెక్ట్‌ అయ్యింది. లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ అన్ని బంద్‌ అయ్యి సినిమాల విడుదల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇలాంటి సమయంలో క్రాక్‌ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమాను సమ్మర్‌ చివర్లో విడుదల చేయాల్సి ఉంది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.
Tags:    
  • Krack 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Krzck Movie 
  • Telugu Movie News 
  • Tollywood Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Krack Movie Shooting Going On In Old City 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS