• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోన రైటప్ లో క్లారిటీ...

కోన రైటప్ లో క్లారిటీ మిస్ అయిందే

By - Tupaki Desk
Update: 2016-06-21 04:15 GMT
ఓ స్టార్ రైటర్ ఒక లైన్ రాసినా చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. కంటెంట్ ఎక్కువగా లేకుండా క్లారిటీ ఇవ్వగలగాలి. క్లారిటీ కంటే ఎక్కువగా ఇంటెన్సిటీ ఉండాలి. కోన లాంటి రైటర్ నుంచి ఇలాంటివేవో ఎక్స్ పెక్ట్ చేయడం పెద్ద తప్పేం కాదు. కానీ ఇప్పుడు కోన చేసిన ఓ ట్వీట్ లో క్లారిటీ లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

తన కజిన్ ఎస్ఎస్ కాంచి దర్శకత్వంలో రూపొందిన షో టైమ్ సినిమా గురించి ట్వీట్ చేసిన రాజమౌళి.. 'ఓ చిన్న సినిమా ఫస్ట్ లుక్ తోనే విపరీతమైన ఆసక్తి కలిగించాలి. షోటైమ్ లో ఉన్నదదే' అనే భావంతో ఓ ట్వీట్ చేశాడు. దీనికి స్పందనగా ట్వీట్ చేసిన కోన వెంకట్.. 'సార్.. మా సినిమా కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే రూపొందింది. దయచేసి ఇది కూడా చూడండి. థాంక్యూ' అంటూ అభినేత్రి పోస్టర్ ని పోస్ట్ చేశాడు. ఇంతకీ కోన వెంకట్ ఏం చెప్పదలచుకున్నాడన్నదే అసలు ప్రశ్న.

షో టైమ్ దర్శకుడు.. అభినేత్రిని కాపీ కొట్టాడని అంటున్నాడా? లేక తమ మూవీ కూడా ఇలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే కాన్సెప్ట్ తోనే ఉంటుందని అంటున్నాడా? ఒకవేళ కాపీ అనుకుంటుంటే మాత్రం  కోనకి క్లారిటీ లేనట్లే. ఎందుకంటే షోటైమ్ మూవీ అంతా థియేటర్ లోనే ఉంటుంది. ఓ సీటుపై రక్తం మరకలతో థ్రిల్లర్ కాన్సెప్ట్ అని అర్ధమవుతోంది. కానీ అభినేత్రిలో జస్ట్ థియేటర్లో కూచుని సినిమా చూస్తున్న పనిమనిషి తమన్నా ఉంటుందంతే. ఒక వేళ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం గురించి అయితే.. అది చెప్పుకుంటే వచ్చేది కాదు కదా కోనా?
Tags:    
  • Kona venkat 
  • Show Time movie 

Similar News

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

Copyright @2026

Powered by Blink CMS