• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: కియారా.....

ఫోటో స్టోరీ: కియారా.. క్వీన్ ఆఫ్ హార్ట్స్

By - Tupaki Desk
Update: 2020-02-12 10:15 GMT
బాలీవుడ్ హీరోయిన్లు చాలామందే ఉంటారు కానీ వారిలో కొందరే తెలుగు సినిమాల్లో నటిస్తారు. ప్రేక్షకుల ఆదరణ చూరగొంటారు. కియారా అద్వాని అలానే బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టి మధ్యలో రెండు తెలుగు సినిమాల్లో నటించింది. ఇప్పుడేమో హిందీ సినిమాలతో బిజీగా ఉంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫోటో షూట్లు చెయ్యడం మాత్రం అసలు మానడం లేదు.

తాజాగా ఈ భామ బ్రైడ్స్ టుడే యానివర్సరీ ఎడిషన్లో మెరిసింది. లైట్ డిజైనర్ గౌన్లో కియారా చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజిచ్చింది. డ్రెస్సుకు తగ్గట్టుగా ఆభరణాలు ధరించి వెరైటీ హెయిర్ స్టైల్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పెళ్లికూతురు లాగా ఫోటో షూట్ కాబట్టి ఒక యువరాణి తరహాలో నవ్వుతూ పోజిచ్చింది. ఈ ఫిబ్రవరి ఎడిషన్లో కియారా అద్వాని  పై "కియారా అద్వాని-క్వీన్ ఆఫ్ హార్ట్స్" అంటూ ఓక కథనం కూడా ప్రచురించారు. టైటిల్ మాత్రం సూపర్ గా ఉంది కదా. హృదయాలకు రాణి అనే అనువాదం చేసుకోవాలి.

ఈ ఫోటోకు ఇన్స్టాలో భారీ స్పందన దక్కింది. "ఏక్ దమ్ ఝకాస్".. "బ్యూటిఫుల్ బ్రైడ్".. "ప్రీతి సో క్యూట్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'భూల్ భులయ్యా 2'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' ఆమె లిస్టు లో ఉన్న సినిమాలు.
Tags:    
  • Kiara Advani 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Kiara Advani Latest Pics 
  • Tollywood 
  • Tollywood Latest Actress 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS