• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అంతా నానియే చేశాడు

అంతా నానియే చేశాడు

By - Tupaki Desk
Update: 2018-05-03 10:21 GMT
మహానటి మూవీ విషయంలో.. అంతా నాని కారణంగానే జరిగింది అంటోంది మలయాళీ భామ కీర్తి సురేష్. అసలు మహానటి మూవీకి నానికి సంబంధం లేదు కానీ.. ఈ ప్రాజెక్టులోకి కీర్తి ఎంట్రీకి మాత్రం కారణం నానినే అని స్వయంగా చెప్పింది ఆ భామ. మహానటి ప్రాజెక్టు ప్రారంభానికి ముందు చాలా కాలం నుంచే చర్చలు జరుగుతున్నా.. ఈ ప్రాజెక్టు గురించి కనీస సమాచారం కూడా ఈమె దగ్గర లేదట.

కానీ ఒకానొక టైంలో.. సావిత్రిగా నువ్వు నటిస్తే బాగుంటుందంటూ నాని ప్రపోజల్ పెట్టాడట. అస్సలు కుదరనే కుదరదని.. తాను చేయబోనని అనేసిందట కీర్తి. ఆ తర్వాత ప్రొడ్యూసర్ స్వప్నతో కలిసి నాని మరోసారి వచ్చి ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడట. అప్పటికీ సావిత్రి పాత్రను తాను చేయడం అనే ఆలోచననే నమ్మలేకపోయిన కీర్తి సురేష్.. మరోసారి తన ఉద్దేశ్యాన్ని చెప్పుకొచ్చిందట. ఆ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ రావడం.. క్యారెక్టర్ గురించి.. సినిమా గురించి చెప్పడంతో పాటు.. తాను చేస్తే ఈ పాత్ర బాగుంటుందని చెప్పడమే కాదు.. నమ్మకం కలిగించాడట కూడా.

ఆ తర్వాతే మహానటి ప్రాజెక్టులోకి తాను ఎంట్రీ ఇచ్చానని.. తాను సావిత్రిగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యాన్ని మొదట నుంచి వ్యక్తపరుస్తున్న వ్యక్తి నాని అని చెప్పింది కీర్తి సురేష్. అనేక మంది స్టార్లు క్యామియో రోల్స్ లో కనిపించబోతున్న మహానటి మూవీ.. ఈ నెల 9న థియేటర్లలోకి రానుంది.


Tags:    
  • Keerthy Suresh 
  • Nani 
  • Mahanati Movie 

Similar News

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

Copyright @2026

Powered by Blink CMS