• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కీర్తి అంత లెక్క...

కీర్తి అంత లెక్క అడుగుతోందా!?

By - Tupaki Desk
Update: 2017-03-31 06:40 GMT
మల్లూ బ్యూటీ కీర్తి సురేష్ ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ అనడంలో సందేహం లేదు. తెలుగులో ఇప్పటివరకూ ఈమె నటించినది రెండే సినిమాలు. ఒకటి రామ్ తో నేను శైలజ అయితే.. రెండోది నానితో నేను లోకల్. ఈ రెండు సినిమాలు ఘనవిజయం సాధించాయి.

వీటితో పాటు ప్రస్తుతం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా.. సావిత్రి బయోపిక్ మహానటి.. ఈమె చేతిలో ఉన్నాయి. పవన్ సినిమాకి ఎంతిస్తున్నారో తెలియదు కానీ.. మహానటి మూవీకి మాత్రం ఈమెకు 3 కోట్ల రూపాయలు ముట్టచెప్పారట. తెలుగు-తమిళ్ రెండు భాషల్లో రిలీజ్ కానున్న సినిమా కావడం.. పిక్చరైజేషన్ కు ఎక్కువ సమయం అవసరం అవడంతోనే ఇంతిచ్చారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈమె లెక్క కోటిన్నర దరిదాపుల్లో ఉండేదంతే. తమిళ్ లో మంచి హిట్స్ ఉండడంతో 2 కోట్ల వరకూ అందుకునేది కీర్తి.

ఇప్పుడు మాత్రం మహానటిని చూపించి.. తన దగ్గరకు వచ్చిన నిర్మాతలను 3 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. అదేమంటే.. తనకున్న మార్కెట్ ప్రకారం సినిమాను తెలుగుతోపాటు తమిళ్ లో కూడా విడుదల చేసుకోవచ్చని సలహా ఇస్తోందట. దీంతో షాక్ తినడం నిర్మాతల వంతు అవుతోంది. 3 కోట్ల పారితోషికం అంటే.. దాదాపు నయనతార అందుకునే మొత్తమని.. ఆమె క్రేజ్ తో కీర్తి పోల్చడం కష్టమని.. నిర్మాతలు సైలెంట్ గా పక్కకు తప్పుకుంటున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Keerthi Suresh 
  • Mahanati Movie 
  • Telugu NEWs 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS