బాలీవుడ్ హాట్ బ్యూటీ కశ్మీరా షా సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్ట్ లు ఎప్పుడు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. హిందీ బిగ్ బాస్ గత సీజన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత మరింతగా రెచ్పి పోతుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ వచ్చిన ఈ అమ్మడిని గతంలో లావు ఉన్నావంటూ కొందరు ట్రోల్ చేశారు. బరువు విషయంలో ట్రోల్స్ ఎదుర్కొన్న కశ్మీరా షా తనను విమర్శించిన వారికి సమాధానం అన్నట్లుగా బరువు తగ్గి మరీ చూపించింది.
కశ్మీరా షా తాజాగా ఇన్ స్టా లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏకంగా టూ పీస్ బికినీతో అదరగొట్టింది. బెడ్ పై ఈ అమ్మడి బికినీ ఫోజ్ ను చూసి అంతా నోరు వెళ్లబెడుతున్నారు. బొద్దుగుమ్మ ముద్దుగుమ్మ అయ్యిందే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక తన హేటర్స్ కు ఇది సమాధానం అన్నట్లుగా కశ్మీరా తన ఫొటో కామెంట్ పెట్టింది.
బాలీవుడ్ స్టార్ నటుడు కృష్ణ అభిషేక్ భార్య అయిన కశ్మీరా షా ఈమద్య కాలంలో పలు సినిమా ల్లో ఆఫర్లు దక్కించుకుంది. ముందు ముందు ఈమె ఐటెం సాంగ్ లతో పాటు హాట్ హీరోయిన్ గా మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. బరువు తగ్గడం వల్ల స్టార్స్ నుండి కూడా ఈమెకు ఆఫర్ లు వచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు.