#FCUK చిలిపి అల్లరి కుర్రాడి కథేమి?
గత కొంతకాలంగా FCUK టైటిల్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. టైటిల్లో ఫన్ గ్యాంబ్లింగ్ పై యూత్ లో ముచ్చట ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే జగపతి బాబు- బేబీ సహశ్రీత- అమ్ము అభిరామి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలై వైరల్ అయ్యాయి.
తాజాగా FCUK (ఫాదర్.. చిట్టి.. ఉమా.. కార్తీక్) కి సంబంధించి హీరో రామ్ కార్తీక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అతడి లుక్ చూస్తుంటే అల్లరిగా చిలిపిగా ఉంటుందని ఇట్టే అర్థమవుతోంది. అలాగే కార్తీక్ పాత్ర ‘కథ ట్రావెల్ లో కొంచెం చిలిపిగా’ ఉంటుందని మేకర్స్ స్వయంగా వెల్లడించారు.
FCUKకు విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. అలా మొదలైంది లాంటి బ్లాక్ బస్టర్ ని నిర్మించిన నిర్మాత దాము తన బ్యానర్ శ్రీ రంజిత్ మూవీస్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించని ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.